3. శివలింగము - అభిషేకఫలం
విభూతి లింగం : మనోభీష్టము
అన్నం లింగం: కార్యానుకూలం
పటికబెల్లలింగం: శీఘ్రవివాహం
పాలరాతిలింగం : కీర్తి, యశస్సు
రాగి లింగం. : పుష్ఠి, ఆయుష్యం
ఇత్తడి లింగం : తుష్టి
కంచు లింగం : కీర్తి, ప్రతిష్టలు
లోహ లింగం : శనిదోషనివారణ
వీహ్రి లింగం : రోగనాశనముశుభమస్తు
4. శివలింగం - అభిషేకఫలం
సీసపు లింగం : ఆయుష్యం
గజదంతలింగం: సేనాధిపత్యం
గోమయలింగం: రోగనాశనం
మినుములపిండి): స్త్రీ లాభం
లింగం)
నువ్వులపిండి లింగం: శనిదోష
-నివారణ
ధాన్యపు లింగం : పుష్టి
ఓం నమశ్శివాయ
మరిన్ని వివరాలు.........by. I. Umashankar
No comments:
Post a Comment