విశిష్ఠ మాస శివరాత్రి మహోత్సవములు
జులై 23-7-2017(ఆది వారము ) శంకరారాధ్య మఠం,కవాడిగూడ
3-00 గం !! లకు వేదిక--(సభా కార్యక్రము )
1-పూజ్య పీఠాధిపతిని వేదికపై ఆహ్వానించుట -ఉదయ్ భాస్కర్ తొడ్కిని వచ్చి రుద్రాక్షమాలతో సత్కరించుట -
2 ప్రధాన కార్యదర్శి హనుమంతరావు గారిని -ఆహ్వానము ఎం. ల్ .మూర్తి తోడ్కొని -రుద్రాక్షమాలతో సత్కరించుట -
3.జంటనగరశాఖ అధ్యక్షులను ఆహ్వానము - వీరేష్ తోడ్కొనివచ్చి -----రుద్రాక్ష మాలతో -
4.జంటనగరశాఖ ప్రధాన కార్యదర్శి- ఆహ్వానము- బద్రి -తోడ్కొనివచ్చి-రుద్రాక్షమాలతో - 5-శ్రీ శైవమహాపీఠం ఆస్థాన పండితులు --అమర్నాధశర్మ ---పవన్ --రుద్రాక్షమాలతో సత్కరించుట
6-జం !!శాఖ !!కార్యదర్శి ప్రసంగము --
7.-శైవమహాపీఠం -ప్రధాన కార్యదర్శి ప్రసంగము
8- -జం !!శాఖ !! అధ్యక్షుని ప్రసంగము -
9- 'ఓం' ----గ్రంథావిష్కరణ .......
10- 'ఓం' గ్రంధము - గురుంచి అమర్నాథశర్మగారి -----ప్రసంగము
11-ఆత్మీయ సత్కారములు -సన్మానములు
అ . 2003 నుండి నేటి వరకు పాల్గొని నిర్విఘ్నముగా ' మాసశివరాత్రి ' నిర్వహించిన కార్యవర్గ సభ్యులకు .---
ఆ .విశిష్ట అధితులకు ------
ఇ .తదితరులకు -------
12. పూజ్య పీఠాధిపతి అనుగ్రహభాషణము
No comments:
Post a Comment