07/07/17, 11:50:59 AM: KK: తీర్ధం సేవించిన తర్వాత చేతిని తలకు రాసుకోవచ్చా..
.
తీర్ధం తీసుకోవడానికి చేతిని గోకర్ణభంగిమలో ఉంచి తీసుకుంటాము. ఆపై
అనాలోచితంగా మనం ఆ చేతిని తలపై రాసుకుంటాము. అలా చేయడం తగదు. తీర్ధం
పంచామృతంతో చేస్తారు. అందులో తేనే, పంచదార వంటివి జుట్టుకి మంచివి కాదు.
అలాగే తులసీనీరు తీసుకున్న తలపై రాసుకోకూడదు. తీర్ధం తీసుకోవడం వలన చేయి
ఎంగిలవుతుంది. ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు. ఏ తీర్ధం తీసుకున్న చేతిని
సాదారణ నీతితో శుభ్రం చేసుకోవాలి. వైష్ణవ సంప్రదాయంలో గంగా జలంతో అభిషేకం
చేసిన తీర్ధాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవాలిని ఉంది.
No comments:
Post a Comment