15/07/17, 6:40:43 AM: +91 73370 58805: శుభోదయం,
ఆరాధ్య
బంధువులందరికీ మరోసారి మనకార్యక్రమానకి ఆహ్వానం పలుకుతూ ఈకార్యక్రమంలో
వివాహవేదిక కూడా ఉటుంది మనం ఇంతకు మునుపు జరిపిన వివాహ వేదిక కార్యక్రమంలో
మూడు వివాహాలు నిశ్చయంచేసికున్నారు అందులో ఒక వివాహ ఆహ్వాన పత్రికను
ఈగ్రూప్ లౌపెట్టటం జరిగింది,కావున మనకు తెలిసిన ఆరాధ్య , ఆరాధ్యేతర
బ్రాహ్మణ బంధువులకు కూడా ఈవిషయం తెలిపి వారిఇళ్ళళ్ళో ఉన్న వధూవరుల వివరాలు
నమోదు చేయించే ప్రయత్నం చయగలరు, ఆరాధ్యబంధువులందరూ సకుటుంబంగా కార్యక్రమంలో
పాల్గొంటారని ఆశిస్తూ నమస్సులు.
16/07/17,
3:30:05 PM: MVMRAO: ఆరాధ్యబంధువులకు మరొక సూచన ఈనెల22 మరియు 23వతేదీలలో
జరిగే విషేష మాసశివరాత్రి ఉత్సవాలలో పాదపూజ కార్యక్రమం కూడా జరుగుతుంది
ఇందులో తమ తమ తల్లి తండ్రుల కు గాని గురువు లకు గానీ లేదా మీకు తెలిసిన
పెద్దవారికి ఎవరికైనా కూడా పూజ చేసికొనే అవకాశం కల్పించాలని సంకల్పంచడం
జరిగింది కావున ఈఅవకాశాన్ని ఉపయోగించ దలుచుకొనే వారు ముందుగా తెలియచేస్తే
దానికి తగ్గ ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది కావున వెంటనే కరపత్రంలో
ఇచ్చిన ఫోన్ నెంబర్ లకు తెలియచేయవలసినదిగా ప్రార్థన శైవమహాపీఠం జంటనగరశాఖ
No comments:
Post a Comment