విశిష్ట స్పందన
విశిష్ట మాసశివరాత్రి మహోత్స్తవములు
శ్రీ శైవమహాపీఠం జంటనగర శాఖ వారు కైలాసవాసి సద్గురు శివానందమూర్తి గారి ఆదేశానుసారముబహుళ స్వభానునామ సంవత్సర చైత్ర బహుళ చతుర్దశి నుండి హేవిళంబి నామ సంవత్సర జ్యేష్ఠ బహుళ చతుర్దశి నాటికి 175 మాస శివరాత్రి ఉత్సవములు -శ్రీ శంకరారాధ్య మఠము నందు మఠము వారి సౌజన్యముతో - నిర్వహించినారు .ఆ సందర్భము పురస్కరించుకొని హేవిళంబి నామ సంవత్సర జ్యేష్ఠ బహుళ చతుర్దశి (మాసశిరాత్రి )-మరురోజు (22.7.2017-23.7.2017 శెని ,ఆది
వారములు )"విశిష్ట మాసశివరాత్రి మహోత్స్తవములు "నిర్వహించినారు.
22.7.17- సా !!4గం !1లకు -పంచకుండాలతో లక్ష్మీ గణపతి ,నవగ్రహ ,శ్రీ సూక్త పంచాక్షరి సహిత విశేష రుద్ర హోమములు నిర్వహించినారు -తదుపరి
శ్రీశైవమహాపీఠాధిపతులు -డా !!అత్తలూరి మృత్యుంజయశర్మ గారికి విశేష
గణార్చన నిర్వహించినారు.
22.7.17 ఆదివారము ఉ !! 8గం !!లకు
విఘ్నేశ్వర పూజ , విశేష వీరభద్ర పూజ ,కళ్యాణము తదుపరి ఖడ్గాలు ,నారసాల తో మఠ ప్రాంగణమంతా దద్ద్ధరిల్లి పోయింది .
వివాహ పరిచయ వేదిక , మహేశ్వరులకు పాదపూజ -సామూహిక
లలితా సహస్ర పారాయణ ,వీణానాదము మొ !!అద్భుతముగా జరిగినవి .
సా!!3గం !!లకు -సభాకార్యక్రమము :
పూజ్య పీఠాధిపతి గారిచే :
ఆత్మీయ సత్కారములు ,సన్మానములు
'ఓం ' గ్రంథావిష్కరణ (ముదిగొండ సేనాపతి గారి సేకరణ -జంటనగర శాఖ వారు ప్రచురించిన గ్రంధము )
అనుగ్రహ భాషణము .

No comments:
Post a Comment