24/08/17, 9:12:43 AM: +91 79811 59026: *విద్యా దదాతి వినయం!*
*వినయాద్యాతి పాత్రతాం!*
*పాత్రత్వా ద్ధన మాప్నోతి!*
*ధనా ద్ధర్మం తత స్సుఖం!!* (-హితోపదేశం)
విద్య వలన వినయమును, దానివల్ల అర్హతను, అందుమూలమున ధనమును,ధనము వలన సుఖమును నరులు పొందుతారు.
అందుకేనేమో 'విద్య నెఱుంగనివాడు మర్త్యుడే' అంటాడు భర్తృహరి
No comments:
Post a Comment