Tuesday, August 8, 2017

08/08/17, 11:53:03 AM: ‪+91 94413 84759‬: వ్యవస్థిత: ప్రశాన్తాత్మా  కుపితోప్యభయంకర:!                      అవ్యవస్థిత చిత్తస్య                  ప్రసాదోపి భయంకర :!!

భావం :నిలకడ ఉండి ప్రశాంతమైన మనస్సు ఉన్నవానికి కోపం వచ్చినా భయపడవలసిన పనిలేదు.నిలకడలేని మనస్సు కలవానికి అనుగ్రహం కలిగినా భయపడాలి.


No comments:

Post a Comment