25/08/17, 7:44:43 AM: +91 79811 59026: *ఉత్తమే క్షణకోప స్స్యాత్*,
*మధ్యమే ఘటికాద్వయమ్*!
*అధమే స్యా దహోరాత్రమ్*,
*పాపిష్ఠే మరణాంతకమ్* !!
--భోజచరితం.
ఎవరికైనా
కోపం రావటం అనేది సహజం, కానీ ఉత్తములకు కొద్దిసేపు అనగా క్షణం మాత్రమే
ఉండి పోవును, మధ్యములకు ఐతే రెండు ఘడియలు ఉండును, అధమ స్వభావము గలవారికి
వచ్చిన కోపము ఒక రోజంతా ఉండును, ఇక బ్రతికి ఉన్నంత వరకూ కోపమును ఉంచుకొను
వారు ఆసురీ తత్వము గల పాపిష్టులు
No comments:
Post a Comment