20/08/17, 7:54:01 AM: +91 79811 59026: *తితిక్షయాకరుణయా మైత్ర్యా చాభిల జంతుఘ* *సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి.*
(భాగవతం నుండి)
అన్ని జీవులయందు ప్రాణులయందు దయ, కరుణ, ఓర్పు, సమదృష్టి, మైత్రి కలిగియుండడం వలన ఆ భగవంతుడు సంతుష్ఠుడయి అనుగ్రహిస్తాడు
No comments:
Post a Comment