19/07/17, 10:21:52 PM: +91 91105 71415: శ్రీ రమణ మహార్షి వారి సమాధానాలు .
----------------------------------------------------------------ప్ర . జన్మ - పునర్జన్మ గురించి బోధించగలరా ?
- గతంలో ఎలా ఉ వుండేవాడివో - మరల రాబోయే జన్మలొ ఎలా వుంటానో తెలుసుకొవలి
అని కుతుహులం పడుతున్నావు . అసలు నువ్వు ఎవరివో ,ఎక్కడనుంచి వచ్చావో
తెలుసుకున్నావా ? నిన్ను నీవు తెలుసుకొవడం ముఖ్యం .నీవు ఏమైవున్నావో
తెలుసుకో .అది ధ్యానంలో మాత్రమే తెలుస్తోంది .పుస్తక రచనల్లో చదివినంత
మాత్రాన తెలియదు . అనుభవ పూర్వకంగా తెలియాలి .నేను ఎవరు అని ప్రశ్న
ఏసుకుంటూ ఉండు నిరంతరం .పగలు ,రాత్రి ,ఏ పనిచేస్తున్న ,ఎక్కడ ఉన్న ,ఏమి
మాట్లాడుతున్న ,ఏమి ఆలోచిస్తున్న ,స్వప్న ,జాగృతి ,శుషుప్తి అవస్థలలో ,ఏ
విధమయిన పరిస్థితులలో ఉన్న కాని - "నేను ఎవరు ?"అని ప్రశ్నించుకో . అప్పుడు
నువ్వు ఏమి తెలుసుకొవలి అని అనుకుంటున్నావో అది తెలుసుకుంటావు .
హరే కృష్ణ --
No comments:
Post a Comment