Saturday, August 26, 2017

24/08/17, 8:22:54 AM: ‪+91 98484 03424‬: 84 లక్షల జీవరాసులలో, నరజన్మ, అందునా బ్రాహ్మణజన్మ రావడంఅనేది ఎన్నో జన్మలపుణ్యఫలం.
బ్రాహ్మణుడుగా పుట్టడం అనేది, మనచేతిలోలేదు, కానీ బ్రాహ్మణుడుగా బతకడం అనేది కేవలము మనచేతిలోనే ఉన్నది.
ఒక బ్రహ్మణునిగా ఆచరించవలసిన కనీస ధర్మమైన *సంధ్యనాచరించక పోవడం ఖచ్చితంగా భగవంతుని పట్ల మనముచేసే అపరాధమే*
నిత్య సంధ్యనాచరించనివాడు బ్రాహ్మణుడనని చెప్పుకోవడానికి అనర్హుడు. అలాచెప్పుకుంటే, భగవదపరాధ దోషంతోపాటు, అసత్యదోషంకూడా తప్పదు.
*దీనికి శిక్ష మూడువిధాలుగా ఉంటుంది.:*
1. ఈజన్మలో అనారోగ్య, అవమానాది శిక్షననుభవించడము;
2. మరణానంతరము, సూక్ష్మ యాతనాశరీరంతో నరకయాతనకు గురవడము;
3. మరజన్మలలో నీఛయోనులలో జన్మించి నికృష్టతననుభవించడం.
కనుక, కనీసము నిత్యసంధ్యనాచరినచి, బ్రాహ్మణజన్మ సార్ధకతపొందండి.
నేను నిత్య సంధ్యనాచరించని బ్రాహ్మణుని ముఖంచూసిననాడు, ఎంతో వ్యాకులతననుభవిస్తాను.
- *కంచి పరమాచార్యుల అనుగ్రహభాష్య ఝురి నుండి సేకరణ

No comments:

Post a Comment