Saturday, August 26, 2017

/08/17, 12:48:43 PM: ‪+91 94414 31313‬: �����������

�ఓ శిష్యుడు గురువును అడిగిన ప్రశ్న ........

నాశనమయ్యే ఈ శరీరంలో నాశనం కాని ఆత్మ ఎలా ఉంటుంది ?👌🏼

�🏼గురువు గారు ఇలా అన్నారు ........... ,

👌🏼పాలు ఉపయోగపడేవే , కానీ ఒక్కరోజుకు మించితే పాడైపోతాయి .....

👍🏼పాలలో మజ్జిగ చుక్క వేస్తే పెరుగు అవుతుంది ........

పెరుగు మరొక రోజు వరకూ ఉపయోగపడుతుంది .....💐

కానీ పెరుగు వేరొక రోజుకి పాడైపోతుంది .........

👍🏼పెరుగును మదిస్తే వెన్న అవుతుంది .......

వెన్న మరొక రోజు వరకే ఉంటుంది .........💐

తరువాత అది కూడా పాడైపోతుంది .........

👌🏼ఆ వెన్నను మరిగిస్తే నెయ్యి అవుతుంది .........

ఈ నెయ్యి ఎన్నటికీ పాడవ్వదు ......... 💐

ఒక్కరోజులో పాడైపోయే పాలలో ఎన్నటికీ పాడవ్వని నెయ్యి దాగి ఉంది .👌🏼

అలాగే అశాశ్వతమైన ఈ శరీరమందు శాశ్వతమైన ఆత్మ ఉంటుంది .�🏼

మానవ శరీరము పాలు 👌🏼
సంకీర్తన మజ్జిగ �🏼
సేవ వెన్న 💞
సాధన నెయ్యి. 🎯

మానవ శరీరాన్ని సాధన చేసి కరిగిస్తే ........
ఆత్మ పవిత్రత పొందుతుంది.

����������

No comments:

Post a Comment