Saturday, January 7, 2017

07.01.2017

Sent from my iPhoneNewyork Venkateswara swamy/Temple














సంపూర్ణమైన జగత్తుకు కారణ భూతమైనది ఆదిశక్తి పరమేశ్వరి. ఆమె కాళి, లక్ష్మి, సరస్వతి అనే మూడు        రూపాలలో ఆభివ్యక్తము అవుతుంది. పూర్వ ము శుంభ, నిశుంబలనే రాక్షసులు ఇంద్రాద్రిదేవతల అధికారాన్ని లాగుకొన్నపుడు,  ఆ దేవతలు వీళ్లనుండి విముక్తిని పొందటనికై హిమాలయాల్లో ఉన్న భగవతి దేవిని అనేకరకాలుగా స్తుతించారు. భగవతిదేవి సంతుష్టురాలై దర్శనమిచ్చినది. పార్వతి దేవి శరీరమును నుండి అదే సమయంలో సరస్వతీదేవి ఆవిర్భవించింది. పార్వతి దేవీ శరీరకోశసమునుండి అవిర్భవించటం వల్లనే సరస్వతీ దేవికి "కౌశికి" అనే పేరు వచ్చినది. ఆమె శుంభ, నిశుంభులను, ధూమ్రలోచనుడు మొదలైన దేవతల శతృవులను సంహరించి వారిని అపదలనుంచి గట్టెక్కించినది. పురాణాలోనూ, తంత్రగ్రంధాలలోనూ ఈమ మహిమను గురించిన వర్ణనలు విపులంగా కనిపిస్తాయి...







No comments:

Post a Comment