Monday, January 23, 2017

GARIKAPATI Narasimha Rao garu


20/01/17, 10:03:21 PM: ‪+91 94907 43946‬: గరికిపాటి వారి ని వేరొక కవి  ఛలోక్తిగా నాకీవిద్యలన్ని గరికిపాటి అన్నారుట.అంటే గరికిపాటి నరశింహారావుగారు గరికని అంత హీనంగా తీసిపారేయకండి అంటు ఆసువుగాక్రింది పద్యము చెప్పారు.
గరికయే అడ్డమై కౌసల్య కోడలి పరువు మర్యాదలు భద్రపరిచె
గరికయే మంత్రమై కమలాక్షు తంత్రమై దుష్టజరాసంధు దునిమివైచె
గరికయే పూజ్యమై గణచతుర్ధులనాడు గణపతి పాదనిక్వాణమయ్యె
గరికయె మెరికయై ఘనకుశాగ్రమ్మునై అవధానప్రతిభకు అద్దమయ్యె

పుట్టదేవరకొమురయ్యపుట్టినిల్లు తాపసులచేతి బ్రహ్మాస్త్రధారణమ్ము
అట్టిశతమూల నట్టింటపుట్టియుండ నేనిట సహస్రపరమావధానినైతి

వెనువెంట్నే సభ కరతాళధ్వనులతో మార్మోగినది


Sent from my iPhone

Mudigonda Senapati <msenu.111@gmail.com>

Jan 21 (2 days ago)

to msenu
21/01/17, 6:15:43 AM: ‪+91 80088 84529‬: SREE MAHALAKSHMI - KOHLAPUR - Spectacular Alankar & Darshan as MAA AMBA BHAVANI 🙏🏻🙏🏻
This is a rare MahaLakshmi Devi Alankar -
MahaLakshmi Devi is holding Gold Shiva Linga & Lord Ganesha in her hands in the lotus..💐💐💐🙏🏻🙏🏻🙏🏻


Sent from my iPhone

Mudigonda Senapati <msenu.111@gmail.com>

Jan 21 (2 days ago)

to msenu
21/01/17, 7:07:50 PM: ‪+91 94400 61682‬: నంది దర్శనం

నందీశ్వరుని ప్రార్థించిన తర్వాతే శివ దర్శనానికి వేళ్ళాలి. నందీశ్వరుని అనుమతి లేనిదే శివపూజ చేయకూడదు. అలా చేస్తే ఫలితం శూన్యం.

"నందీశ్వర సమస్తుభ్యం శాంతా నంద ప్రదాయకం!

మహాదేవసేవార్థం అనుజ్ఞాందాతుమర్హసి’’

అని ప్రార్థించి ఆయన కొమ్ముల మధ్యనుండి శివలింగాన్ని చూస్తూ ‘‘ఓంహర, ఓంహర’’ అంటూ ప్రార్థిస్తే ఏడుకోట్ల మహామంత్రాలను జపించిన ఫలాన్ని పొందుతారు. యువతులు అపసవ్యంగా, బ్రహ్మచారులు సవ్యంగాను, గృహస్థులు సవ్యాపసవ్యములుగాను శివప్రదక్షిణం, ‘‘చండీ’’ ప్రదక్షిణం చేయాలి. శివునికి ప్రదక్షిణం చేసేటప్పుడు సోమసూత్రం దాటరాదు. చండి ప్రదక్షిణం ఒకసారి చేస్తే 30 వేల సార్లు ప్రదక్షణ చేసిన ఫలితం వస్తుంది.

ఓం నమః శివాయ

No comments:

Post a Comment