13/01/17,
11:43:11 AM: +91 99499 26268: ఈశ్వరా! ఈ తనువెంత వరకు భూమిమీదఉండునో
అంతవరకును రోగాది బాధలు లేకుండ రక్షించి, ఆపైన వైరాగ్యముతో ఈ ప్రపంచంమునే
తృణ ప్రాయముగా భావించు స్థితిలో నుండునట్లు చేసి నన్ను ఉద్దరింపుము.
=================
శంకరా ! ప్రజలు స్త్రీ సాంగత్యము కొరికింత ప్రయాస పడుదురెల? మలభుఇష్టమైన మర్మాంగము మూలాధారచక్రమా? నూగారు కుండలియా? పద్మములతో పోల్చబడు కాళ్లు, చేతులు, కన్నులు షట్చక్రములా? మొగము సహస్రారపద్మమా? నుదురు చంద్రకళయా? అమృతము స్రవించుటకు సంయోగమే యోగసిద్ధియా? ఎందుకీ వెఱ్ఱిి తనము?
===================
శంకరా! కావ్య మందలి రసములే స్నానముగాను, పాద్యములే పూలుగాను, శబ్దముల వల్ల దోచేడు అర్ధధ్వనులే భేరిరవాద్యములుగాను, అలంకారములు వస్త్రములుగాను, కవితాసౌందర్యములే దీపములుగాను, మధుర్యగుణమే నైవేద్యముగాను సమకూర్చి, నా చేతనైనట్లు భక్తితో నిన్ను కవితార్చనము చేసి, సేవించెదను.
===================
ఉపమ, ఉత్ప్రేక్ష మొదలైన అర్ధాలంకారములతోను ధ్వని వ్యంగ్య శబ్దా లంకారములతో గూడిన మనోహరమైన శైలిగల కావ్యభాషకు అందని నీ రూపమునెట్లు స్తుతింప గలము? నావంటి కవులు సిగ్గు లేక ఇట్లు పద్యాలతో స్తుతించుటకు సిద్ధపడుచున్నారు గాని, సత్యస్వరూపమైన పరబ్రహ్మమును వర్ణించుటకు ఈ సామాన్య లౌకిక కవిత్వములకు శక్తి ఉన్నదా?
==================

No comments:
Post a Comment