S
People
Today at 11:44
11/01/17,
7:19:36 AM: +91 99499 26268: ఈశ్వరా! పూర్వం నీవల్ల మోక్షం పొందిన
పుణ్యాత్ములూ, నేనూ సమానులమే. ఎలా అంటావా? సేవ విషయంలో సాలెపురుగు, పాము,
ఏనుగు, కిరాతకుడైన తిన్నడు, నేను సమానులమే కదా! వారు నిన్ను ఆత్మలో
దర్శించినవారు. నేను దర్శించలేదు. అంతే, చిన్న బేధము కదా! వారికి
ఇచ్చినట్లు నాకు కూడా మోక్షం ఇవ్వరాదా?
≠==================
శంకరా! నీకు పాముల నగలన్నా, ఏనుగు తోలన్నా, కిరాత వేషమన్నా చాలా అభిమానం. అందుకే పాముకు, ఏనుగుకు, కిరాతునకు మోక్షమిచ్చావని తెలుసుకున్నాను. కానీ పనికిమాలిన సాలెపురుగుకు కూడా పెద్దపీటవేసి మోక్షమెందుకిచ్చావో తెలియదు.
===================
శంకరా! నా మోహము, దేవతాస్త్రీలను అనుభవించినా చాలదు. నా ఆశ, బ్రహ్మపదవి వచ్చినా తీరదు. నా జీవలక్షణమైన కోపము, సర్వలోకాలనూ మ్రింగినా తగ్గదు. ఇంక ఈ లోకములోని సౌఖ్యములను నేను ఆశించను. నీ సేవ చేసి పాపసాగరములను దాటి నీ దగ్గరకు వస్తాను.
===================
శంకరా! చనిపోయిన వారిని గురించి పదవరోజు, రేవులో మునుగుతూ బంధువులు ఏడుస్తారు, 'యముడా! మేము మాత్రం శాశ్వతంగా ఉంటామా? ఏదో ఒకరోజు నిజంగా వస్తామని ప్రమాణాలు చేయటానికే. ఈ భావం ఆ ఏడుపులోనే ఇమిడి ఉన్నది. వివేకహీనులు మాత్రం ఈ భావమ
==================

No comments:
Post a Comment