24/01/17, 10:13:13 PM: MVMRAO: మొన్న జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ఆరాధ్య బంధువులందరికీ ధన్యవాదాలు, ఆసమావేశంలో మేము ఇచ్చిన సూచనలు, సలహాల పత్రం లో160 మంది దాకా వారి అభిప్రాయాలు తెలిపారు ఈ క్రింది సూచనలు కూడా చేశారు.
1. ఆరాధ్య కుటుంబాల వివాహ పరిచయ వేదిక ఏర్పాటు
.https://saivamahapeethammatrimonial.blogspot.in/
2. ఆరాధ్యుల చిరునామాల పుస్తకం(Directory) ప్రచురించటం
.http://aradhyasdirectory.blogspot.in/
3. శివపూజావిధానం, సంధ్యావందనం, ఆరాధనావిధి పుస్తకాలు సవివరంగా ప్రచురించటం నేర్పించటం
.http://srisaivamahapeethamaradhanavidhi.blogspot.in/
4. మహేశ్వరారాధనకు అవసరమైన మహేశ్వరులు, వంటవారిని ఏర్పాటు చేసే వారి ఫోన్ నెంబర్లుతరచు శైవ బోధినిలో ప్రచురించటం లేదా ఒక కాల్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేయటం.5. ఉచిత లింగధారణ, ఉపనయనాలు చేసే కార్యక్రమాలు చేయటం.
6. శైవమత ప్రభోధిని లో జంట నగరాల కార్యక్రమాలు, వార్తల కోసం కొన్ని పేజీలు కేటాయించటం.
7. జంట నగర శాఖ అధ్యక్షుల విన్నపం మేరకు ప్రతి ఆరాధ్య కుటుంబం కనీసం వెయ్యి రూపాయలకు తక్కువ కాకుండా విరాళం ఇవ్వటానికి సంసిధ్ధత వ్యక్తం చేయటం.
8. శైవమత ప్రభోధిని కోసం ప్రకటనలు సమీకరించటం.
మొదలయిన విషయాలను ప్రస్తావించారు. జంటనగర శాఖ కార్యవర్గ సమావేశంలో తొందరలోనే ఆయా విషయాల మీద చర్చించి నిర్ణయం తీసకుంటామని తెలుపుతున్నాము.
శైవమహా పీఠం జంటనగర శాఖ.
9.Veerabhadra Palleramu
10.Umamaheswara vratam-6.9.2017
11.Celebrating 175th Masa Sivaratri-June2017

No comments:
New comments are not allowed.