29/01/17, 11:24:34 PM: +91 79 8115 9026: మాఘశుధ్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ నవమి వరకు _శ్యామలా నవరాత్రులు_.
అమ్మవారి నవరాత్రులు రెండు మార్లు వస్తాయి ఓ సంవత్సరములో-వసంత నవ రాత్రులు మరియు శరన్నవరాత్రులు!
శ్రీవిద్యాశాస్త్ర పరంగా మరో రెండు మార్లు ..క్రియాశక్తి వారాహి నవరాత్రులు ఆషాఢమాసంలో శుక్లపాడ్యమి నుంచి; జ్ఞానశక్తి శ్యామలా నవరాత్రులు మాఘ శుద్ధ పాడ్యమి నుంచి జరుపుకుంటారు.ఈ మధ్యలో పంచమిని వసంత పంచమిగా సరస్వతీ ఆరాధనకు జరుపుకుంటాము.
ఈ తొమ్మిది రోజులూ శ్యామలాదేవిని ఆరాధించుకుందాం.
మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి || ౧
చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః || ౨
మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ || ౩
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే || ౪

No comments:
Post a Comment