10/01/17, 6:44:59 PM: Peddabbai: ఇంద్రధనుస్సు గురించి
అసలు నిజం :
సూర్యుని నుంచి వెలువడే కాంతి కిరణాలలో 7 రంగులు ఉంటాయి అనే విషయాన్ని world మెుత్తానికి తెలియజేసింది 16వ శతాబ్ది వాడైన Newton అని పాశ్చాత్యులు (మనం కూడా ) అంటున్నారు....
ఈ విషయంలో భారతీయులు ఎంతో ముందున్నారు. ప్రపంచంలో అతి పురాతనమైన వేదవిజ్ఞానంలోనే సూర్య కిరణాలలో 7 రంగులున్నాయని చక్కగా వివరించారు మన భారతీయులు.
శ్లోకం:-- "సప్త త్వా హరితో రథే వహన్తి దేవ సూర్య! శోచిష్కేశం విచక్షణ:!" ( ఋ.1-50-9)
దుం,,"అవ దివస్తారయన్తి సప్త సూర్యస్య రశ్మయ: ---( అథర్వణ 17-10-17-1).
సూర్యుని 7 కిరణాలు దీన్ని ఉత్పన్నం చేస్తున్నాయని దీని అర్థం....
సూర్యునికి ఖచ్చితంగా 7 కిరణాలే ఉంటాయా??!! కాదు, సహస్ర కిరణాలలో ప్రతి కిరణంలోనూ తిరిగి 7 వర్ణాలుంటాయి అని అర్థం. "సప్తాశ్వరూఢు"నగా... అర్థమిదే. అలాగే సూర్యున్ని ఒక గుర్రమే తీసుకెళ్తున్నది అనికూడా మన వేదాలలో ఉంది.
"అశ్వ" అంటే కిరణం. 'తైతరీయ అరణ్యకం'లో " ఏకో అశ్వోవాహతి సప్తనామ" అని చక్కగా వివరించబడి ఉంది. సూర్యుని కిరణాలలో పలు రంగులు దాగి ఉన్నాయి అని అందరికంటే ముందే భారతీయులకు తెలుసు అని నిరూపించడానికి ఇంతకంటే వేరే ఆధారాలు కావాలా ???.
నీలం,పసుపు,ఎరుపు రంగుల నుంచే అన్ని రకాల రంగులు తయారైైతాయి ......
"కాబట్టి మిత్రులారా మనం పాఠశాల స్థాయిలో మనం దౌర్భాగ్యం వల్ల ఈ నిజాన్ని తెలుసుకోలేకపోయాము.
ఇప్పటి తరం పిల్లలకు పొరపాటున కూడా మనం నేర్చుకున్న తప్పడు విషయాన్ని వాళ్లకు రుద్దకుండా .... భారతీయుల గొప్పతనాన్ని గురించి చెప్పగలరని ఆశిస్తూ".........

No comments:
Post a Comment