14/01/17, 6:18:32 PM: +91 98493 18828: కుంకుళ్ళెరుగని తలంట్లు..
నలుగులెరుగని స్నానాలు..
సాంబ్రాణి ధూపం తెలియని కురులు..
పూలకి నోచుకోని కత్తిరించుకున్న జడలు..
కాటుకెరుగని కళ్ళు..
గాజులెరుగని కరాలు
అందెలు తెలియని పాదాలు
గోరింట మెరియని నఖాలు
వరిపిండే కలవని రంగవల్లులు..
పట్టుపావడాలెరుగని చిన్నారులు
పండుగలో ప్లాస్టిక్ తోరణాలు
ఫేసుబుక్కుల్లో ముగ్గులు
కొని తెచ్చుకున్న పిండివంటలు ..
వాట్స్ అప్పుల్లో శుభాకాంక్షలు..
అరువు తెచ్చుకున్నసంబరాలు
అల్లుళ్ళ తందనాలు
ఎంకి పెళ్ళి సుబ్బి చావు
కొచ్చి కోడిపుంజుల చావులు..
సంప్రదాయమంటూ నాయకుల వికృతాలు..
జూదాలంటూ జనాల అప్పులు..
ఓహో సంక్రాంతి సంబరాలు..
తెలుగు నేలపై కృత్రిమ
కోలాహలాల కొత్త కాంతితో
_*Happy SANKRANTHI 2017!!*_
నలుగులెరుగని స్నానాలు..
సాంబ్రాణి ధూపం తెలియని కురులు..
పూలకి నోచుకోని కత్తిరించుకున్న జడలు..
కాటుకెరుగని కళ్ళు..
గాజులెరుగని కరాలు
అందెలు తెలియని పాదాలు
గోరింట మెరియని నఖాలు
వరిపిండే కలవని రంగవల్లులు..
పట్టుపావడాలెరుగని చిన్నారులు
పండుగలో ప్లాస్టిక్ తోరణాలు
ఫేసుబుక్కుల్లో ముగ్గులు
కొని తెచ్చుకున్న పిండివంటలు ..
వాట్స్ అప్పుల్లో శుభాకాంక్షలు..
అరువు తెచ్చుకున్నసంబరాలు
అల్లుళ్ళ తందనాలు
ఎంకి పెళ్ళి సుబ్బి చావు
కొచ్చి కోడిపుంజుల చావులు..
సంప్రదాయమంటూ నాయకుల వికృతాలు..
జూదాలంటూ జనాల అప్పులు..
ఓహో సంక్రాంతి సంబరాలు..
తెలుగు నేలపై కృత్రిమ
కోలాహలాల కొత్త కాంతితో
_*Happy SANKRANTHI 2017!!*_
No comments:
Post a Comment