18/01/17, 10:42:56 AM: M Senapati: *ఇదీ మన కాల గణనం.*
👌_________________👌
*ఇంత నిశిత కాల గణన ఇతరులకు అసాధ్యం*
🤔
*నానో సేకండ్స్ ని*
*మన వాళ్ళు ఎంత గా గుణించారో*
*గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది.*
🤔
*100 తృటికలు*
*– 1వేధ*
*3 వేధలు*
*– 1 లవము*
*3 లవములు*
*– 1 నిమిషం*
*3 నిమిషాలు*
*– 1 క్షణం*
*5 క్షణాలు*
*– 1 కాష్ట*
*15 కాష్టలు*
*– 1 లఘువు*
*15 లఘవులు*
*~ నిశిక*
*6 నిశికలు*
*– 1 ప్రహర*
*4 ప్రహరలు*
*– 1 దినం*
*15 దినాలు*
*-- 1 పక్షం*
*2 పక్షాలు*
*– 1 మాసం*
*2 మాసాలు*
*– 1 ఋతువు*
*3 ఋతువులు*
*– 1 ఆయనం*
*2 ఆయనాలు*
*– 1 సంవత్సరం*
*12 సంవత్సరాలు*
*– 1 తప*
*100 సంవత్సరాలు*
*– 1 శతకం*
*10 శతకాలు*
*– 1 సహస్రకం*
*4 సహస్రకాలు*
*– 1 యుగం*.
*4 యుగాలు*
*– 1 మన్వంతరం*
*100 మన్వంతరాలు*
*—1 బ్రహ్మదినం.*
*బ్రహ్మ కల్పం*
*మహాయుగం*
*అటే ఎంతకాలం?*
*అనంతమైన ఈకాలమానంలో*
*ఎన్నో*
*మహాయుగాలు గడిచిపోయాయి.*
*ఎందరో*
*బ్రహ్మలు గతించారు.*
*బ్రహ్మకు*
*పద్మసంభవుడని పేరు.*
*బ్రహ్మకు*
*ఇప్పటికి కాలమానంలో*
*50 సంవత్సరాలు గడిచి*
*51 సంవత్సరంలో*
*శ్వేత వరాహకల్పంలో ఆరు మన్వంతరాలు తర్వాత*
*ఏడవ మన్వంతరమైన వైవస్వతంలో*
*27 మహాయుగాలు గతించాయి*
*28వ మహాయుగంలో*
*4వది అయిన కలియుగం ఇప్పుడు నడుస్తున్నది.*
*సహస్ర చతురుయుగ సమానమైన*
*బ్రహ్మ దివసాన్ని*
*14 మన్వంతరాలుగా విభజించడం జరిగింది.*
*మనమిప్పుడు*
*సప్తమ మనువు వైవస్వతుని కాలంలో ఉన్నాము.*
*పూర్వం*
*ఆరుగురు మనువులు,*
*ఒక్కొక్కరు*
*76 1/2 చతురుయుగాల చొప్పున*
*459 చతురుయుగాల కాలం*
*అంటే*
*దాదాపు*
*3కోట్ల 30లక్షల 50వేల సంవత్సరాలు పాలించారు.*
*కృతయుగం*
*~17,28,000*
*త్రేతాయుగం*
*~12,96,000*
*ద్వాపరయుగం*
*~ 8,64,000*
*కలియుగం*
*~4,32,000*
_____________________
*43,20,000*
*సంవత్సరాలు ఒక మహాయుగం.*
_____________________
*మన లెక్కల ప్రకారం*
*360 సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం.*
*అటువంటి*
*12వేల దేవసంవత్సరాలు*
*అనగా*
*43,20,000 సంవత్సరాలు*
*ఒక చతుర్యుగం (మహాయుగం) అన్నమాట.*
*2వేల చతుర్యుగాలు*
*బ్రహ్మకు ఒక అహోరాత్రం.*
*360 అహోరాత్రాలు*
*ఒక సంవత్సరం క్రింద లెక్క.*
*అనగా*
*మనుష్యమానంలో..*
*31,10,40,00,00,000*
*(311 లక్షల 4వేల కోట్లు) సంవత్సరాలు.*
*ఈ చతురుయుగానికి మహాయుగమని పేరు.*
*దీని ప్రమాణం 43లక్షల 20వేల సంవత్సరాలు.*
*71 మహాయుగాలు కలిపి ఒక మన్వంతరం అవుతుంది.*
*ఇటువంటి*
*14 మన్వంతరాలు బ్రహ్మ దేవునికి ఒక పగలు,*
*మళ్ళీ*
*14 మన్వంతరాలు ఒక రాత్రి.*
*28 మన్వంతరాల బ్రహ్మ దినాన్ని కల్పం అంటారు.*
*360 కల్పాలు*
*బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది.*
*అలాంటి*
*నూరు సంవత్సరాలు బ్రహ్మ ఆయుష కాలం.*
*2000 మహాయుగాలు బ్రహ్మకు ఒక సంపూర్ణ దివారాత్రం.*
*7లక్షల 20వేల మహాయుగాలు*
*ఒక బ్రహ్మ సంవత్సరం.*
*ప్రస్తుతం 28వ మహాయుగంలోని*
*4వ యుగమైన కలియుగంలో*
*ప్రధమపాదంలో 5108 సంవత్సరాలు*
*మన్వంతరము:-*
*హిందువుల పురాణాల ప్రకారం*
*ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు.*
*ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును.*
*ఒక బ్రహ్మ దినము లో*
*14 మన్వంతరాలు,*
*15 మన్వంతర రాత్రులు ఉంటాయి.*
*ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నామని హిందువులు భావిస్తారు.*
*ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది.*
*ఎన్నెన్ని సంవత్సరాలు?*
*దేవతల కాల ప్రమాణము*
*మన(మానవ) కాలప్రమాణమునకు*
*360 రెట్లు అధికము.*
*అనగా*
*మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి).*
*మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల.*
*మన 360 సంవత్సరములు*
*వారికి ఒక (దివ్య) సంవత్సరము.*
*ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము)*
*ఇది మనకు*
*ఒక చతుర్యుగకాల సమానము.*
*ఈ విధముగా*
*లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు*
*ఒక మహాయుగము అగును.*
•
*కృత యుగము*
*=4,800 దివ్య సంవత్సరములు*
*=17,28,000 మానవ సంవత్సరములు*
•
*త్రేతా యుగము*
*=3,600 దివ్య సంవత్సరములు*
*=12,96,000 మానవ సంవత్సరములు*
•
*ద్వాపర యుగము*
*=2,400 దివ్య సంవత్సరములు*
*=8,64,000 మానవ సంవత్సరములు*
•
*కలియుగము*
*= 1,200 దివ్య సంవత్సరములు*
*=4,32,000 మానవ సంవత్సరములు*
•
*మొత్తము 12,000 దివ్య సంవత్సరములు*
*=43,20,000 మానవ సంవత్సరములు*
*– ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)*
*ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు.*
*బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు.*
*మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.*
*ఈ రాత్రిని ప్రళయము అంటారు.*
*అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము.*
*అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.*
*ॐ శాంతిః శాంతిః శాంతిః*
👌_________________👌
*ఇంత నిశిత కాల గణన ఇతరులకు అసాధ్యం*
🤔
*నానో సేకండ్స్ ని*
*మన వాళ్ళు ఎంత గా గుణించారో*
*గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది.*
🤔
*100 తృటికలు*
*– 1వేధ*
*3 వేధలు*
*– 1 లవము*
*3 లవములు*
*– 1 నిమిషం*
*3 నిమిషాలు*
*– 1 క్షణం*
*5 క్షణాలు*
*– 1 కాష్ట*
*15 కాష్టలు*
*– 1 లఘువు*
*15 లఘవులు*
*~ నిశిక*
*6 నిశికలు*
*– 1 ప్రహర*
*4 ప్రహరలు*
*– 1 దినం*
*15 దినాలు*
*-- 1 పక్షం*
*2 పక్షాలు*
*– 1 మాసం*
*2 మాసాలు*
*– 1 ఋతువు*
*3 ఋతువులు*
*– 1 ఆయనం*
*2 ఆయనాలు*
*– 1 సంవత్సరం*
*12 సంవత్సరాలు*
*– 1 తప*
*100 సంవత్సరాలు*
*– 1 శతకం*
*10 శతకాలు*
*– 1 సహస్రకం*
*4 సహస్రకాలు*
*– 1 యుగం*.
*4 యుగాలు*
*– 1 మన్వంతరం*
*100 మన్వంతరాలు*
*—1 బ్రహ్మదినం.*
*బ్రహ్మ కల్పం*
*మహాయుగం*
*అటే ఎంతకాలం?*
*అనంతమైన ఈకాలమానంలో*
*ఎన్నో*
*మహాయుగాలు గడిచిపోయాయి.*
*ఎందరో*
*బ్రహ్మలు గతించారు.*
*బ్రహ్మకు*
*పద్మసంభవుడని పేరు.*
*బ్రహ్మకు*
*ఇప్పటికి కాలమానంలో*
*50 సంవత్సరాలు గడిచి*
*51 సంవత్సరంలో*
*శ్వేత వరాహకల్పంలో ఆరు మన్వంతరాలు తర్వాత*
*ఏడవ మన్వంతరమైన వైవస్వతంలో*
*27 మహాయుగాలు గతించాయి*
*28వ మహాయుగంలో*
*4వది అయిన కలియుగం ఇప్పుడు నడుస్తున్నది.*
*సహస్ర చతురుయుగ సమానమైన*
*బ్రహ్మ దివసాన్ని*
*14 మన్వంతరాలుగా విభజించడం జరిగింది.*
*మనమిప్పుడు*
*సప్తమ మనువు వైవస్వతుని కాలంలో ఉన్నాము.*
*పూర్వం*
*ఆరుగురు మనువులు,*
*ఒక్కొక్కరు*
*76 1/2 చతురుయుగాల చొప్పున*
*459 చతురుయుగాల కాలం*
*అంటే*
*దాదాపు*
*3కోట్ల 30లక్షల 50వేల సంవత్సరాలు పాలించారు.*
*కృతయుగం*
*~17,28,000*
*త్రేతాయుగం*
*~12,96,000*
*ద్వాపరయుగం*
*~ 8,64,000*
*కలియుగం*
*~4,32,000*
_____________________
*43,20,000*
*సంవత్సరాలు ఒక మహాయుగం.*
_____________________
*మన లెక్కల ప్రకారం*
*360 సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం.*
*అటువంటి*
*12వేల దేవసంవత్సరాలు*
*అనగా*
*43,20,000 సంవత్సరాలు*
*ఒక చతుర్యుగం (మహాయుగం) అన్నమాట.*
*2వేల చతుర్యుగాలు*
*బ్రహ్మకు ఒక అహోరాత్రం.*
*360 అహోరాత్రాలు*
*ఒక సంవత్సరం క్రింద లెక్క.*
*అనగా*
*మనుష్యమానంలో..*
*31,10,40,00,00,000*
*(311 లక్షల 4వేల కోట్లు) సంవత్సరాలు.*
*ఈ చతురుయుగానికి మహాయుగమని పేరు.*
*దీని ప్రమాణం 43లక్షల 20వేల సంవత్సరాలు.*
*71 మహాయుగాలు కలిపి ఒక మన్వంతరం అవుతుంది.*
*ఇటువంటి*
*14 మన్వంతరాలు బ్రహ్మ దేవునికి ఒక పగలు,*
*మళ్ళీ*
*14 మన్వంతరాలు ఒక రాత్రి.*
*28 మన్వంతరాల బ్రహ్మ దినాన్ని కల్పం అంటారు.*
*360 కల్పాలు*
*బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది.*
*అలాంటి*
*నూరు సంవత్సరాలు బ్రహ్మ ఆయుష కాలం.*
*2000 మహాయుగాలు బ్రహ్మకు ఒక సంపూర్ణ దివారాత్రం.*
*7లక్షల 20వేల మహాయుగాలు*
*ఒక బ్రహ్మ సంవత్సరం.*
*ప్రస్తుతం 28వ మహాయుగంలోని*
*4వ యుగమైన కలియుగంలో*
*ప్రధమపాదంలో 5108 సంవత్సరాలు*
*మన్వంతరము:-*
*హిందువుల పురాణాల ప్రకారం*
*ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు.*
*ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును.*
*ఒక బ్రహ్మ దినము లో*
*14 మన్వంతరాలు,*
*15 మన్వంతర రాత్రులు ఉంటాయి.*
*ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నామని హిందువులు భావిస్తారు.*
*ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది.*
*ఎన్నెన్ని సంవత్సరాలు?*
*దేవతల కాల ప్రమాణము*
*మన(మానవ) కాలప్రమాణమునకు*
*360 రెట్లు అధికము.*
*అనగా*
*మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి).*
*మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల.*
*మన 360 సంవత్సరములు*
*వారికి ఒక (దివ్య) సంవత్సరము.*
*ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము)*
*ఇది మనకు*
*ఒక చతుర్యుగకాల సమానము.*
*ఈ విధముగా*
*లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు*
*ఒక మహాయుగము అగును.*
•
*కృత యుగము*
*=4,800 దివ్య సంవత్సరములు*
*=17,28,000 మానవ సంవత్సరములు*
•
*త్రేతా యుగము*
*=3,600 దివ్య సంవత్సరములు*
*=12,96,000 మానవ సంవత్సరములు*
•
*ద్వాపర యుగము*
*=2,400 దివ్య సంవత్సరములు*
*=8,64,000 మానవ సంవత్సరములు*
•
*కలియుగము*
*= 1,200 దివ్య సంవత్సరములు*
*=4,32,000 మానవ సంవత్సరములు*
•
*మొత్తము 12,000 దివ్య సంవత్సరములు*
*=43,20,000 మానవ సంవత్సరములు*
*– ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)*
*ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు.*
*బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు.*
*మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.*
*ఈ రాత్రిని ప్రళయము అంటారు.*
*అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము.*
*అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.*
*ॐ శాంతిః శాంతిః శాంతిః*
No comments:
Post a Comment