Sunday, April 5, 2020

A request

ఆరాధ్య బంధువులకు శుభోదయం,
అందరూ బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉంటున్నారని ఆశిస్తున్నాను,
ఇప్పుడు మన రాష్ట్రంలో అమలవుతున్న నిర్భంద సమయంలో ఎంతో మంది ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్న విషయం మనకు తెలిసిందే ఈ సమయంలో ఉడుతా భక్తిగా శైవ మహాపీఠం నాగోల్, శైవ మహాపీఠం జంట నగరశాఖ మరియు ముదిగొండ శంకరారాధ్య మఠం సంయుక్తంగా ఆహార పొట్లాలు పంచటానికి నిర్ణయం తీసుకున్నారు ఈకార్యక్రమానికి పర్యవేక్షకులు గా శివశ్రీ ములుగు పవన్ కుమార్ వ్యవహరిస్తారు సహ పర్యవేక్షకులు గా శివశ్రీ యస్.పి. భధ్రి మరియు ముదిగొండ వీరేష్ ఉంటారు ఈ కార్యక్రమం ఈనెల 15వ తేదీ వరకు జరుపుకోబడుతుంది ఈ కార్యక్రమంలో వ్యక్తిగతంగా పాల్గొనదలచినవారు మరియు వస్తురూపేణా ధనరూపేణా సహకారం అందించదలచిన వారు ఈక్రింద ఇచ్చిన ఫోన్ నెంబర్లలో సంప్రదించగలరు.
1. ములుగు పవన్ కుమార్
     +91 92463 58204
2. యస్. పి. భధ్రి
     +91 95023 59124
3. ముదిగొండ వీరేష్
     +91 92461 09664
శైవ మహాపీఠం జంట నగరశాఖ.***ఆరాధ్య బంధువులకు నమస్కారములు 🙏🙏

ప్రస్తుతం దేశంలో కారోన వైరస్ సమస్య కారణంగా, దానిని నివారించుటకై దేశం అంతటా మన ప్రభుత్వం లోక్డౌన్ ( Lockdown) ప్రకటించిన సందర్భంలో ఎంతోమంది బీదవారు భోజన వసతికై ఇబ్బంది పడుట మనం గమనించుచున్నాము.

ఈ సందర్భంగా  శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠం, కవాడిగుడా సౌజన్యముతో మరియు శ్రీ S P  బద్రి గారు , శ్రీ ముదిగొండ వీరేశ్ గార్ల సహకారంతో   కొంత మంది పేదలకైనా ఆహారం అందజేయుటకు  dt. 02.04.2020 నుండి శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠంలో ఏర్పాటు చేయదలిచినాము.

ఈ ప్రయత్నములో మాకు పోలీస్ వారు సంపూర్ణ సహకారం అందజేయుటయే కాక రేవు అనగా 02.04.2020 మొదటిరోజు ఈ అన్నదానం ప్రారంభం సందర్భంగా గాంధీనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (C.I)  విచ్చేసి తన వంతు సహకారాము అందించనున్నారు.

కాబట్టి మన ఆరాధ్య బందువులందరూ మాకు ధన మరియు వస్తు రూపేణా సహకరించవలిసిందిగా విన్నపం చేయుచున్నాము.

మీరు మీ బంధు మిత్రులు కూడా ఈ ప్రయత్నంలో సహకరించుటకై  కోరవలసిందిగా ప్రార్ధించుచున్నాము.

వస్తు రూపేణా ఇవ్వదలిచినవారు శ్రీ ముదిగొండ శంకరాధ్య మఠం లో ఇవ్వగలరు.

ధన రూపేణా విరాళాలు ఈ క్రింది బ్యాంక్ అకౌంట్ లో జమ చెయ్యగలరు.

 Mudigonda Shankararadhya mutt
Kavadiguda.

Bank name ;:
STATE BANK OF INDIA,
S.B A/C NO. :
 52026092486
Branch : Kavadiguda
IFSC CODE NO  :  
SBIN OO2O312.

ఇట్లు
ములుగు పవన కుమార్   --  9246358204

వివరములకు ఈ క్రింది వారిని సంప్రదించగలరు:

శ్రీ ములుగు హనుమంతరావు గారు
9849986614
ఫిట్ పర్సన్
ముదిగొండ శంకరారాధ్య మఠం,  కవాడిగూడ.

శ్రీ ముదిగొండ చంద్రశేఖర్ గారు
9849630790
ప్రధాన కారదర్శి,
శ్రీ శైవ మహాపీఠం , నాగోల్

శ్రీ  M.V.M. రావు గారు
9849010505
అధ్యక్షులు,
శ్రీ శైవ మహాపీఠం జంట నగరశాఖ.

శ్రీ S P బద్రి గారు +91 95023 59124
శ్రీ ముదిగొండ వీరేశ్ గారు  +91 92461 09664

2 comments: