Thursday, April 16, 2020

*ఆరాధ్య బంధువులు అందరికీ ఒక ముఖ్య ప్రకటన*
మన వాళ్ళలో చాలామంది, అనుకోకుండా సంభవించిన మహమ్మారి కోవిద్-19 మరియు దాని పర్యవసానంగా వచ్చిన లాక్ డౌన్ నేపధ్యంలో రకరకాలుగా ఇబ్బంది (ముఖ్యం గా ఆర్థికపరంగా, సమయానికి జీతాలు గానీ, పెంషన్స్ గానీ అందక లేక ఆరోగ్యపరంగా గానీ ) పడుతూ వుండవచ్చు.
ఈ లాక్ డౌన్ సందర్భంగా మా జంటనగర శాఖ, శ్రీ శైవ మహాపీఠంకేంద్ర కమిటీ మరియు శ్రీ ముదిగొండ శంకరారాధ్యమఠం సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిరోజు బీదలకు అన్నదానం చేస్తున్న విషయం మీకందరికీ తెలిసిందే.
కానీ కొంతమంది ఆర్థిక పరిస్థితులు సక్రమంగా ఉన్నా, పైన వివరించిన కారణాల వలన, తమ ఇబ్బందులు తెలియ పరచలేక అవస్థలు పడుతూ వుండవచ్చు.
అటువంటి వారికి మా జంటనగర శాఖ వారు ఈ సమయంలో (లాక్ డౌన్ ) ఆర్థికంగా ₹5000/- నుండి ₹10000/వరకు వడ్డీ లేకుండా సహాయము చేయవలెని భావిస్తున్నాము
ఈ అవకాశం పొంద గోరిన వారు ఎవరైనా ఒకరి పూచీకత్తు ను సమర్పించి పొందగలరు . ఈ విధంగా తీసుకున్న మొత్తము తిరిగి లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత రెండు నెలల లోపల ఖచ్చితంగా ఇచ్చి వేయాలి.
ఈ షరతులకు ఇష్టపడిన వారు దరఖాస్తు ,మా అధ్యక్షులు , ప్రధాన కార్యదర్శి, ట్రెజర ర్ లకు మీ పూర్తి వివరాలతో , పెట్టుకొన గలరు.పైన వివరించిన మా ప్రకటన
విషయంలో ఎవరికైనా ఆర్థిక సహాయం కావలసినట్లయితే, ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకొనగలరు

 *Full name*  (Block letters)
*Proffession*
*Official Address* *Personal Address*

*Purpose of the loan*
  *Name of the    Guarantor*
*Address*
*Amount required*
*Bank Account number*
*Name of the Bank*
*Branch*
*IFSC code*
(Note: Due to lock down our moments are restricted, as such the amount required will be credited to your account)
*Undertaking from the Applicant*.

I,                               s/o
Resident of                  
hereby undertake to repay the loan taken from Sri Saiva Maha Peetham twincities , for the purpose of.
                                     
within the stipulated period of two months from the date of taking or from the date of removal of Lockdown whichever is earlier.

*Signature of the applicant*


*Signature of Guarantor*

       
Applicant are requested to submit their application as above to
Sri M V M Rao
9849010505
Sri T Sasibhushan
9849337801
Sri Udaya Bhaskar
9848473878

No comments:

Post a Comment