నిరుపేద బ్రాహ్మణులకు 4 కిలోలు బియ్యం , 1kg కందిపప్పు , ఆయిల్ పాకెట్ , సాల్ట్ పాకెట్ , కారం పాకెట్ , 1/4 kg చింతపండు ఇవ్వడం అయినది ...***ఆరాధ్య బంధువులకు నమస్కారములు...🙏🙏
ఈరోజు అనగా 09.04.2020 శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠంలో అన్నదానం కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది...
శ్రీ శైవ మహాపీఠం మరియు జంటనగర కార్యవర్గ సభ్యులు బృందం కలసి సుమారు 500 ప్యాకెట్స్ ** పుదీనా రైస్** తయారు చేయించినారు.
మ౹౹ 12.30 ని!!లకు 150 ఆహార ప్యాకెట్స్ సికింద్రాబాద్ లో ఉన్న అంధులకు అందచేయడం అయినది.
150 ఆహార ప్యాకెట్స్ పోలీస్ శాఖవారి సహకారంతో ముషీరాబాద్, పద్మారావునగర్ పరిసర ప్రాంతాలలో పేదలకు పంపిణీ చేయడమైనది.
60 ఆహారా ప్యాకెట్స్ శ్రీ ఇవటూరి కృష్ణ కైలాష్ గారు మలకపేట లో పేదలకు వితరణ చేయగా...., మరికొన్ని ఆహార ప్యాకెట్స్ మన సభ్యులందరూ అశోకనగర్, హిమాయత్ నగర్, దోమలగూడా, ఇందిరాపార్క్ పరిసర ప్రాంతాల్లో పేదలకు పంపిణి చేయడమైనది.
ఈరోజు శివశ్రీ ముదిగొండ అమరనాథ్ శర్మగారి ద్వారా కొంతమంది ఆరాధ్య బంధువులకు కిరాణా వస్తుసామాగ్రి అందించడమైనది.
విరాళాలు ఇచ్చిన దాతలకు ఆ కాశీ విశ్వేశ్వరుడు ఎల్లప్పుడూ అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు సదా కలగజేయాలని ప్రార్థిస్తూ ...
తగిన ఆర్థిక వనరులను వారికి సమకూర్చుట మన సమాజ బాధ్యతగా భావించి మన సభ్యులందరూ వారికి విరాళములు అంద చేయవలసిందిగా కోరుతున్నాము.
ఇట్లు
ములుగు హనుమంత రావు,
ఫిట్ పర్సన్
శ్రీ ముదిగొండ శంకరారాధ్యమఠం

No comments:
Post a Comment