🙏🙏ఆరాధ్య బంధువులకు నమస్కారములు ....🙏🙏🙏
**ఈనాడు కూడా శ్రీ శంకరారాధ్యా మఠం లో సుమారు 400 ఆహార పాకెట్స్ తయారు చేయంచి , A C P. , చిక్కడపల్లి, గాంధీనగర్ & ముషీరాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ల సహకారంతో వాటిని అవసరమైన వారికి పంచడం జరిగింది .
శ్రీ ములుగు పవన్ కుమార్, శ్రీ S P బద్రి, శ్రీ ముదిగొండ వీరేశ్ శ్రీ ముదిగొండ లింగమూర్తి మరియు శ్రీ ముదిగొండ నాగరాజు మొదలగు వారితో కూడిన ఆరాధ్య బృందం ఈనాటి కార్యక్రమం నిర్వహించిరి.
"మానవ సేవయే మహేశ్వర సేవా "
ఈ సేవ కార్యక్రమంలో ఆరాధ్యలందరూ పాలుపంచుకొని ధన్యులు కావలసినదిగా కోరుతున్నాము.
ఇట్లు
ములుగు హనుమంత రావు.
శ్రీ ముదిగొండ శంకరారాధ్యా మఠం ,


















No comments:
Post a Comment