Thursday, April 23, 2020

***ఆరాధ్య బంధువులకు నమస్కారములు...🙏🙏

ఈరోజు  అనగా 23.04.2020 శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠంలో అన్నదానం కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది...

శ్రీ శైవ మహాపీఠం కార్యవర్గ సభ్యులు శ్రీ ములుగు పవన్ కుమార్ గారు,  శ్రీ SP బద్రి గారు, శ్రీ ముదిగొండ వీరేశ్ గారు,    శ్రీ ఇవటూరి కృష్ణ కైలాష్ గారు, శ్రీ ముదిగొండ నాగేశ్వరగార్ల  బృందం   కలసి సుమారు 350 ప్యాకెట్స్ *వెజిటబుల్ రైస్*  తయారు చేయించినారు.
ఓ మ౹౹ 12.30 ని!!లకు   150 ఆహార ప్యాకెట్స్ సికింద్రాబాద్ లో ఉన్న  అంధులకు  అందచేయడం అయినది. 
150 ఆహార ప్యాకెట్స్ పోలీస్ శాఖవారి సహకారంతో ముషీరాబాద్, గాంధీనగర్,  పద్మారావునగర్ పరిసర ప్రాంతాలలో పేదలకు పంపిణీ చేయడమైనది.
 50 ఆహారా ప్యాకెట్స్ శ్రీ ఇవటూరి కృష్ణ  కైలాష్ గారు మలకపేట లో పేదలకు వితరణ చేయడమైనది.
విరాళాలు ఇచ్చిన దాతలకు ఆ కాశీ విశ్వేశ్వరుడు ఎల్లప్పుడూ అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు సదా కలగజేయాలని ప్రార్థిస్తూ ...

తగిన ఆర్థిక వనరులను వారికి సమకూర్చుట మన సమాజ బాధ్యతగా భావించి మన సభ్యులందరూ వారికి విరాళములు అంద చేయవలసిందిగా కోరుతున్నాము.

ఇట్లు 
*ములుగు హనుమంత రావు*
*ఫిట్ పర్సన్*
*శ్రీ ముదిగొండ శంకరారాధ్యమఠం*శ్రీ ముదిగొండ శంకరారాధయ్య మఠం లో  22వ రోజు అన్నప్రసాదవితరణ మారియు  గ్రోసరీ వితరణ  ముదిగొండ శంకరాధ్యమఠం, శ్రీశైవమపీఠం నాగోలు, శ్రీశైవమహాపీఠం జంటనగరశాఖ, సంయుక్త ఆధ్యర్వంలో











No comments:

Post a Comment