***ఆరాధ్య బంధువులకు నమస్కారములు...🙏🙏
కరోనా సమస్య వలన చాలామంది నిరుపేదలు నిత్యవసర గ్రాసం మరియు కూరగాయలు దొరకక ఇబ్బంది పడుతున్న విషయము అందరి తెలిసినదే.
శ్రీ ముదిగొండ శంకరరాధ్య మఠము ద్వారా ఆహార ప్యాకెట్స్ మరియు నిత్యవసర గ్రాసం పంపిణీ చేస్తున్న విషయము విధితమే..
**రేపు అనగా 19. 4 .2020 ఆదివారం నాడు కూరగాయలు ప్యాకెట్స్ తయారుచేసి గాంధీనగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ద్వారా పంపిణీ చేయుటకు ఏర్పాటు జరుగుతున్నది. ఒక పాకెట్లో మూడు కేజీల కూరగాయలతో వితరణ జరుగును.
ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించుటకు ప్రత్యక్షంగాను, పరోక్షంగా మాకు ఎంతో సహాయ, సహకరములు అందించిన ప్రతి ఒక్కరికి మా నమఃసుమంజలులు.. ఇక ముందుకూడా మీ అందరి సహాయ సహకరములతో ఈ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయంగా చెయ్యగలమని ఆశిస్తున్నాము.
''మానవ సేవే మహేశ్వర సేవ''
ఈ మహేశ్వర సేవలో మహేశ్వరులు, మహేశ్వరీ మణులందరూ పాల్గొని ధన్యులు కావలసినదిగా ప్రార్థించుచున్నాము.
ఇట్లు
ములుగు పవన్ కుమార్
S P బద్రి
ముదిగొండ వీరేశ్

No comments:
Post a Comment