18 Feb at 1:16 PM
17/02/17, 3:51:38 PM: MVMRAO: *💥మన గ్రూప్ లో మన బాద్యతలు💥*
(ఒక్కసారి చదవండి)
_1. గ్రూప్ లో ఎవరు ఎవరిని కించ పరచకూడదు._
_2. ఓకేసారి ఎక్కువ మొత్తంలో ఫొటోస్, మెసేజెస్ పెట్టొద్దు. దాని వలన మిగతావారు వాటిని డిలీట్ చేసే అవకాశమే ఎక్కువ._
_3. గ్రూప్ లో కొత్తగా జాయిన్ ఐన వాళ్లకి (మీరు ఎవరినైతే కొత్తగా జాయిన్ చేశారో వాళ్ళ అందరికి) మన గ్రూప్ గురించి క్లియర్ గా చెప్పండి._
_7. మీకు గ్రూప్ లో ఏదైనా సమస్యగా ఉంటే వెంటనే గ్రూప్ అడ్మిన్స్ తెలియజేయండి._
_8. ఎవరుకూడా ఇబ్బంది కలిగించే ఫొటోస్ కాని మెసేజ్ లు కాని స్లొగన్స్ కాని పెట్టకూడదు. ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు._
_9. ముఖ్యంగా గ్రూప్ ఐకాన్ కానీ గ్రూప్ నేమ్ కాని ఎవ్వరూ మార్చకుడదు._
_10. మీరు ఏవైనా గ్రూప్ లో పెట్టేటప్పుడు ఇంతకముందు ఎవరైనా పెట్టారేమో చూసుకోవటం మంచిది. లేకపొతే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది._
_11. గ్రూప్ లో ఎవరు కూడా మీ పర్సనల్ ఫొటోస్ కాని పర్సనల్ చాట్ కానీ చెయ్యకూడదు._
_12. ఈ గ్రూప్ మనకోసం మనం క్రియేట్ చేసుకున్నాం. సాద్యమయినంత వరకు ఉపయోగమైనవి పెడదాం. ఉపయోగించుకుందాం._
_13. పంపిన మెసేజ్ నే మళ్ళీ.. మళ్ళీ.. పంపడం వలన ఇతరుల అటెన్షన్‌ను, సమయాన్ని, ఛార్జింగ్ ను దురుపయోగం చేయొద్ధు._
_14. మన పోస్టులతో విసిగించి.. ఏ మంచి వ్యక్తిని గ్రూప్ ని వదిలి వెళ్ళే అవకాశం ఇవ్వొద్ఢు._
_15. వీడియోలు కొందరు వాట్సప్ గ్రూపుల్లో పెడతారు. అది 10ఎంబి ఉంటుంది. అందులో ఏముందో కింద రాస్తే అవసరం అనుకున్న వాళ్లు మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటారు. లేకపోతే అందరూ డౌన్లోడ్ చేయడం వల్ల అందరి మొబైల్ డేటా, సమయం, సెల్ లైఫ్ వృథానే. అలాగని వదిలేస్తే ముఖ్యమైనది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది._
_16. మీరు ఫార్వర్డ్ చేసే వీడియోని మొదట మీరు చూసి బాగుంది అనుకుంటే వీడియో దేనికి సంబంధించినదో కింద మెసేజ్ పెట్టండి._
_17. వాట్సప్ పుట్టినప్పట్నించి చక్కర్లు కొడుతున్న కొన్ని పనికిమాలిన మేసేజులు ఉన్నాయి. అలాంటివి మీకు వచ్చినా ఇంకొకరి నెత్తిన రుద్దకండి._
_18. గ్రూపుల్లో ఆసక్తికర అభిప్రాయాలు కలబోసుకోవాలి. ప్రేరణ కలిగించే భావనలు, పరివర్తన తీసుకువచ్చే పోస్టింగులు పెట్టాలి. సమకాలిన అంశాలపై అభిప్రాయాల వెల్లడికి వేదిక కావాలి._
_19. గ్రూపులో ఉన్నంత మాత్రాన ఏదో ఓటి పంపాలనే రూలేం లేదు.మంచిని కోరుకుందాం - మార్గ దర్శకంగ ఉందాo 🙏🏾🙏🏾🙏🏽🙏🏽

No comments:
Post a Comment