T
27/02/17, 10:43:08 PM: +91 87901 31248: మంత్రం అనేది దాని అర్ధం తెలిసి చేస్తే నే ఫలిస్తుందా, లేక ఫలించద, అలా చేయవచ్చ , చేయకూడదా
మంత్రం అంటే అర్ధం : మననాత్ త్రాయతే ఇతి మంత్రః హ
(మననం చేయుట చేత మనలను కాపాడునది )
మనం తెలియక పట్టుకున్న, తెలిసి పట్టుకున్న అగ్ని మనలను కాల్చును
అలాగే మనం మంత్రం జపం ఆ మంత్రం అర్ధం తెలిసి చేసిన, తెలియక చేసిన, దాని ఫలము అది ఇచ్చును .
ఆ మంత్రం ఫలితము అది మనకు చేకూర్చును. ఉచ్చారణ దోషములు ఉండకూడదు మంత్రం జపములో. అన్ని స్పష్టంగా వత్తులు పోల్లులతో సహా ఉచ్చరించాలి.
ఉచ్చారణ దోషములు కలిగి ఉంటె తప్పక వ్యతిరేక ఫలములు పొందకలరు

No comments:
Post a Comment