| |||
31/01/17, 6:23:38 PM: +91 98484 03424: [31/01 9:10 am] AB SASTRY: 64 కళలు అంటారు..అవి ఏవి?
చతుష్టష్టి కళలు అంటారు. అనగా 64. వీటినే విద్యాలని కూడ అంటారు. ఈ లెక్కలో కూడ కొన్ని మతభేదాలున్నాయి. కొందరు వేదాలన్నింటిని ఒక్కటిగా లెక్కించారు. కొందరు వాటిని నాలుగుగా చూపారు.
1) వేదం
2) శాస్త్రం
3) ధర్మశాస్త్రం (స్మృత్రి)
4) వ్యాకరణం
5) జ్యోతిశ్శాస్త్రం
6) ఆయుర్వేదం
7) సంగీతశాస్త్రం (గాంధర్వం)
8) కవిత్వం
9) స్వరశాస్త్రం
10) సాముద్రికశాస్త్రం
11) కొక్కోకం (కామశాస్త్రం)
12) శకునశాస్త్రం
13) మల్లయుద్ధవిద్య
14) గారుడం
15) వాక్చమత్కృతి
16) అర్థవేదం
17) దేశభాషా పాండిత్యం
18) వివిధ లిపిజ్ఞానం
19) లేఖనం
20) రథగమనం
21) రత్నపరీక్ష
22) అస్త్రవిద్య
23) పాకశాస్త్రజ్ఞానం
24) శిక్ష
25) వృక్షదోహదాలు
26) ఆగమశాస్త్రం
27) ఇంద్రజాలికం (గారడీ)
28) కల్పం
29) కుట్టుపని
30) శిల్పశాస్త్రనైపుణ్యం
31) రసవిద్య (బంగారం చేయటం – రసవాదం)
32) నృపాలనిధి (రాజనీతిశాస్త్రం)
33) అంజనవిశేషాలు (కాటుకలు)
34) వాయుజలస్తంభన
35) ధ్వనివిశేషం
36) ఘటికాశుద్ధి
37) పశురక్షణ
38) విహంగ భేదాగమన విద్య
39) చిత్రలేఖనం
40) అభినయశాస్త్రవిద్య
41) దొంగతనం
42) వాస్తుశాస్త్రం
43) మణిమంత్రౌషధసిద్ధి
44) లోహకార విద్య
45) స్వప్న శాస్త్రం
46) అష్టసిద్ధులు
47) వడ్రంగం
48) మూలికౌషదసిద్ధి
49) చర్మకారక విద్య
50) గణితశాస్త్రం
51) సూతికాకృత్యం
52) కార్యకారణవిద్య
53) చరాచారాన్యధాకరణం
54) తంతువిద్య
55) యోగవిద్య
56) వ్యవసాయం
57) ప్రశ్నశాస్త్రం
58) వ్యాపారం
59) మిగ్రభేదం
60) వేట
61) తుఅరగారోహణవిద్య
62) అలంకారాలు
63) ఉచ్చాటనం
64) నృత్యం.
వీనిలో కొన్నింటిని తీసివేసి కొందరు; అదృశ్యవిద్య, ధాతుపరీక్ష, శాంతి, నాటకం, పురాణం, సుషిణ, అనర్ధ, ఘనా అనేవాటిని చేర్చారు.
[31/01 9:13 am] AB SASTRY: *"బ్రాహ్మణో భోజన ప్రియః"* ....
అంటారు. అంటే వారు భోజన ప్రియులని అర్థం ఎంత మాత్రం కాదు . దీని అసలు సిసలు అర్థం
భో (జయమును)
జన (జనుల)
ప్రియః (ఆశించే వాడు )
అంటే "జనుల జయమును ఆశించువాడు"
అని అంతే కానీ కంచాలు కంచాలు తింటారని కాదు.
*బ్రాహ్మాణా బహుజన ప్రియా*
సమస్త జనుల మంచినీ కోరువారు. అందుకే బ్రహ్మ తత్వం కలవారంటేఅందరికి పూజ్యం
[31/01 9:13 am] AB SASTRY: రధ సప్తమమి నాడు రేగి పండు జిల్లేడాకు తల మీద పెట్టుకుని ఈ క్రింది శ్లోకం చెప్పుకుని స్నానం చెయ్యాలి
"యత్య జ్జన్మ కృతం పాపమ్ మయా సప్తమ జన్మశు తన్మే రోగంచ శోకంచ మాఖరీ హంతు సప్తమీా ఏతత్ జన్మకృతం పాపం యచ్ఛజన్మాంతరార్జితం మనోవాక్కాయ జంయచ్ఛ జ్ఞాతాఏతేచ ఏపునః సప్తవిధం పాపం స్నానాన్నే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుత్తం హరమాతిథి సప్తమి"

No comments:
Post a Comment