03/02/17, 8:26:13 AM: +91 99499 26268: 🌞🌞🌞🌞🌞🌞 *రధసప్తమి*
నాడు ఉదయం తల స్నానం చేసేప్పుడు తల పైన, భుజాల పైన రేగు ఆకులు లేనిచో జిల్లేడు ఆకులు 🍃ఉంచుకొని ఈ క్రింది శ్లోకం చదువుతారు.
*సప్త సప్త మహా సప్త*
*సప్త ద్వీపా వసుంధర*
*సప్తార్క పర్ణమాజ్యుత*
*సప్తమి రధ సప్తమి*
ఈ శ్లోకాన్ని మూడుసార్లు ఆకులుంచుకొని పఠించాలి.
నాడు ఉదయం తల స్నానం చేసేప్పుడు తల పైన, భుజాల పైన రేగు ఆకులు లేనిచో జిల్లేడు ఆకులు 🍃ఉంచుకొని ఈ క్రింది శ్లోకం చదువుతారు.
*సప్త సప్త మహా సప్త*
*సప్త ద్వీపా వసుంధర*
*సప్తార్క పర్ణమాజ్యుత*
*సప్తమి రధ సప్తమి*
ఈ శ్లోకాన్ని మూడుసార్లు ఆకులుంచుకొని పఠించాలి.
ఇది పవిత్రమైన దినం. ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఈ దినాన అరుణోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి అని శాస్త్రం చెబుతోంది
ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు,రేగిఆకులు, రేగిపళ్ళు పెట్టుకొని స్నానం చేయాలి - అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఈ సప్తమి సూర్యగ్రహణంతో సమానం.
"సూర్యగ్రహణ తుల్యాతు శక్లామాఘస్ సప్తమీ"
ఆకారణం చేత ఈ రోజున సరియైన గురువునుండి, మంత్రదీక్షలు తీసుకొన్నా, కొత్త నోముు పట్టినా విశేషఫలం ఉంటుంది. తమకు ఉపదేశింపబడ్డ మంత్రాలను అధిక సంఖ్యలో అనుష్ఠించడానికి అనువైన సమయమిది.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:
నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!
సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చదువుతూ స్నానం చేస్తే సమస్త వ్యాధులు, శోకాలు నశిస్తాయి.
౧. ఈ జన్మలో చేసిన, ౨. జన్మాంతరాలలో చేసిన, ౩. మనస్సుతో, ౪. మాటతో, ౫. శరీరంతో, ౬. తెలిసీ, ౭. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉన్నది.
చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి, ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.
ఆవు పేడ పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.
జననీ సర్వలోకాకే సప్త వ్యాహృతికే దేవి
నమస్తే సూర్యమండలే - అని సప్తమీ తిథి దేవతని సూర్యమండలాన్ని నమస్కరించాలి. జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, తామ్రపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.
6
03/02/17, 8:41:08 AM: +91 98857 16254: జిల్లేడాకులు-స్నానం
*****************
జిల్లేడాకులను అర్క
పత్రాలంటారు. సూర్యునికీ అర్కుడనే
పేరున్నది. సృష్టలో సమస్తజీవ కోటీకీ శక్తి
ని అందించే మూర్తి సూర్యభగవానుడు.
ఆయనకిరణాలు సప్త
వర్ణాలలో ఉంటాయి.
ఒక్కొక్క వర్ణం ఒక్కొక్క
విధమైన శక్తి.ఆశక్తిని
గ్రహించేవి పరారుణ కిరణాలను ఎర్రని పూలూ పండ్లూ గ్రహిస్తా
యి. అందుకే మకరసంక్రమణం నాడు రేగుపండ్లను
బ్రహ్మరంధ్రం పై పడేలా
భోగిపళ్ళనుపోయటం
ఒక ఆచారంగా నిర్ణయించారు. ఇక నీలివన్నే గల ఫూలు
ఆకులకు అతినీలలోహిత కిరణాలను అధికంగా
గ్రహించే తత్వం ఉంటుంది. ఈకిరణాలకు మనిషి
శరీరంలో నరాలపై ప్రభావంచూపే శక్తిఉంటుంది.మనం
జిల్లేడాకును పరిశీలించినట్టయితే
పచ్చదనంలేతగా కొంత
ఊదాగా తెల్లని పూతతోఉంటాయి. ఈ
ఆకులకున్న ఔషధగుణాలు అనేకం
కాబట్టీ నరాలకూడళ్ళ
యిన భుజాలు,మాడు
అంటే బ్రహ్మరంధ్రమున్న స్ధలమూ ఛాతీ నాభి
పాదములపై ఉంచుకుని ఆకులలోని
శక్తి మనలోకి ప్రవహించేలా వేడినీటి
ని ధారగా పోసుకుంటాము. ఇది
రధసప్తమి స్నానంలో
గల వైజ్ఞానిక కోణం..
మనిషికి పాపభీతి సహజం కాబట్టీ.ప్రతి
విషయాన్నీ దైవంతో
పాపపుణ్యాలతో అన్వ
యించి చెప్పకపోతే
వినరని అలా చెప్పటం
మనవారికి మామూలై
పోయింది....స్వస్తి..
(మాఅమ్మమ్మ లక్ష్మీ తాయారమ్మ గారి సౌజన్యంతో ఇలాటి విషయాలెన్నో తెలుసుకోగలిగాను🙏🏼
*****************
జిల్లేడాకులను అర్క
పత్రాలంటారు. సూర్యునికీ అర్కుడనే
పేరున్నది. సృష్టలో సమస్తజీవ కోటీకీ శక్తి
ని అందించే మూర్తి సూర్యభగవానుడు.
ఆయనకిరణాలు సప్త
వర్ణాలలో ఉంటాయి.
ఒక్కొక్క వర్ణం ఒక్కొక్క
విధమైన శక్తి.ఆశక్తిని
గ్రహించేవి పరారుణ కిరణాలను ఎర్రని పూలూ పండ్లూ గ్రహిస్తా
యి. అందుకే మకరసంక్రమణం నాడు రేగుపండ్లను
బ్రహ్మరంధ్రం పై పడేలా
భోగిపళ్ళనుపోయటం
ఒక ఆచారంగా నిర్ణయించారు. ఇక నీలివన్నే గల ఫూలు
ఆకులకు అతినీలలోహిత కిరణాలను అధికంగా
గ్రహించే తత్వం ఉంటుంది. ఈకిరణాలకు మనిషి
శరీరంలో నరాలపై ప్రభావంచూపే శక్తిఉంటుంది.మనం
జిల్లేడాకును పరిశీలించినట్టయితే
పచ్చదనంలేతగా కొంత
ఊదాగా తెల్లని పూతతోఉంటాయి. ఈ
ఆకులకున్న ఔషధగుణాలు అనేకం
కాబట్టీ నరాలకూడళ్ళ
యిన భుజాలు,మాడు
అంటే బ్రహ్మరంధ్రమున్న స్ధలమూ ఛాతీ నాభి
పాదములపై ఉంచుకుని ఆకులలోని
శక్తి మనలోకి ప్రవహించేలా వేడినీటి
ని ధారగా పోసుకుంటాము. ఇది
రధసప్తమి స్నానంలో
గల వైజ్ఞానిక కోణం..
మనిషికి పాపభీతి సహజం కాబట్టీ.ప్రతి
విషయాన్నీ దైవంతో
పాపపుణ్యాలతో అన్వ
యించి చెప్పకపోతే
వినరని అలా చెప్పటం
మనవారికి మామూలై
పోయింది....స్వస్తి..
(మాఅమ్మమ్మ లక్ష్మీ తాయారమ్మ గారి సౌజన్యంతో ఇలాటి విషయాలెన్నో తెలుసుకోగలిగాను🙏🏼
No comments:
Post a Comment