నిన్న భువన విజయంలో ముత్యంపేటకు సన్మానం నాచారం గుట్ట పై...సాహితీ సమరాంగన సార్వభౌమ. భువనవిజయ సామ్రాజ్య....శ్రీకృష్ణదేవరాయల..ఆస్థాన పండితవర్యా! ప్రస్తుత..పుష్పగిరిపీఠ సంస్థాన ఆస్థాన పండితవర్యా!......విజయీభవ!👌👌తిరుపతి వేంకట కవులును/
మరి ఎందరొ జంటకవులు మదిలో మెదలన్ /
మిరుమిట్లు గొల్పు మీ ఘన/
చరితము మన శైవజనులు జయహో యనగా!
మరి ఎందరొ జంటకవులు మదిలో మెదలన్ /
మిరుమిట్లు గొల్పు మీ ఘన/
చరితము మన శైవజనులు జయహో యనగా!


No comments:
Post a Comment