Saturday, April 6, 2019

*ఆది   దేవ  నమస్తుభ్యం   ప్రసీద   మమ   భాస్కరః*
*దివాకర  నమస్థుభ్యం   ప్రభాకర  నమో  స్తుతే*
‌
*సప్తాశ్వ   రథమారూఢం   ప్రచండం   కశ్యపాత్మజం*
*శ్వేత   పద్మ   ధరం   తం   సూర్యం    ప్రణమామ్యహం*

*జపాకుసుమ  సంకాశం  కాశ్యపేయం  మహాద్యుతిః*
*తమోరిం  సర్వ  పాపఘ్నం  ప్రణతోస్మి  దివాకరం*

No comments:

Post a Comment