బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారి తుకారామస్వామి చరిత్రము నుండి
గజానన దండకం
శ్రీ మన్మహాదేహ శృంగార! నీహార శైలేంద్రజాపుత్ర! లోకత్రయస్తోత్ర!
సమ్మోహ సౌందర్య సంపత్ప్రభా పుంజ సంభూత సద్గాత్ర! కైలాస శైలేంద్ర రాగామృతా స్వాదనాభృంగ! సద్భక్తి యుక్త ప్రజా పూజనామోదితా త్మాబ్జ భూదివ్య కారుణ్య సత్సంగ! గంధేభ వక్త్రా! సుగంధానులేపప్రభామాన దేహా! రమానాథ పద్మోద్భ వామర్త్యనాథార్చితా! ఏకదంతా! శ్రితాభీలనాశా! గణాధీశ! ఈశా! పురాణస్తుతాఖ్యా! చతుర్బాహురమ్యా! గజాధీశకర్ణా! గుహాగ్రీయ! ద్వైమాతురా! మోదకామోదకా! మూషకస్కంధవాహా! దయాస్వాంత! లోకేశ! హేరంబ! లంబోదరా! దేవధూమధ్వజా! విఘ్నవల్లీ విభేదీ! నిశానాధగర్వాంత! శీతాంశురేఖాస్ఫురత్ఫాల! కోట్యర్కభాస్వత్తనూ! దీనకల్పద్రుమా! దానధర్మోజ్వలా! స్వర్ణపీఠస్థితా! నాట్య సమ్మోదకా! నాద సమ్మోదకా! వేదవేదాంత సంస్తుత్య! విద్యా ప్రదాతా! ప్రఫుల్లేందు కోటిప్రభాభానురాస్యా! మునీంద్ర ప్రమోద ప్రదాతా! శివానంద! భూభృత్కుమారీ ప్రమోదాప్తి కార్యాచలా! నాగయజ్ఞోపవీతా! కుఠారాయుధా! నీల వర్ణా! ఋషిస్తుత్య! విఘ్నేశ! విశ్వేశ్వరా! భూషణాలంకృతా! సత్కృపాభావ లీలావినోదా! నికృష్టావనా! శైలజా ప్రేమసంపాదనా! సర్వకార్యాంగ ప్రారంభ సంపూజనా! దేవలోకావనా! నీలానాగాననా! పాహిమాం! పాహిమాం! పాహిమాం!

No comments:
Post a Comment