10/03/17, 3:20:12 PM: +91 94414 31313: *"బ్రాహ్మణో భోజన ప్రియః"* ....
అంటారు. అంటే వారు భోజన ప్రియులని అర్థం ఎంత మాత్రం కాదు . దీని అసలు సిసలు అర్థం
భో (జయమును)
జన (జనుల)
ప్రియః (ఆశించే వాడు )
అంటే "జనుల జయమును ఆశించువాడు"
అని అంతే కానీ కంచాలు కంచాలు తింటారని కాదు.
*బ్రాహ్మాణా బహుజన ప్రియా*
సమస్త జనుల మంచినీ కోరువారు. అందుకే బ్రహ్మ తత్వం కలవారంటేఅందరికి పూజ్యం
No comments:
Post a Comment