06/03/17, 9:59:42 PM: +91 87901 31248: మృత్యువుకి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు
మృత్యువుకి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలను తెలుసుకుందాం.
ప్రతి శ్వాసతోనూ మనం స్మశానానికి ఒక అడుగు చేరువ అవుతున్నాము. శరీరం, మనసులకు అతీతంగా ఉన్న పార్శ్వాన్ని శోధించే సమయం ఇదే.
ఈ శరీరం శాశ్వతం అనుకోవద్దు – అది ఎప్పటికీ ఉండిపోయేది కాదు.
ప్రజలకు మృత్యువంటే అంత భయం ఉండడానికి ఏకైక కారణం, శరీరానికి మించి ఏమీ తెలియకపోవడమే.
జననం, మరణం అనేవి జీవం ఒక స్థితినుండి మరో స్థితికి వెళ్ళే మార్గాలు మాత్రమే.
ఒక రకంగా ప్రతి వ్యక్తీ జీవన్మరణాల కలయికే. మీరు చేసే ప్రతిపనీ ఈ రెండిట్లో ఏదో ఒకదానికి దోహదపడుతుంది.
No comments:
Post a Comment