శివలింగానికి కుంకుమ ఎందుకు పెట్టకూఢదు ...?
శివ ఫూజలో ముఖ్యంగా సోమవారాల్లో శివలింగానీకి కుంకుమ పెట్టకుండా , కేవలం గంధం మాత్రమే పెట్టాలట ...
శివుడు భక్తి శ్రద్దలతో ధ్యానం చేస్తుంటాడు కాబట్టీ ఆయనకు కుంకమ సమర్పిస్తే ఎరుఫు రంగులోని కుంకుమ శరీరంలోని చల్లదానాన్నీ హరించి వేడీని పుట్టింస్తుందట ...
అందుకే శివుడికి గంధమే సమర్పించాలని అద్యాంత్శిక నిపుణులు ఛెప్తున్నారు ..అలాగే శివుడికి సంపెంగు ఫువులు పెట్టకూడదుట .శివలింగ పూజలో బిల్వ పత్రం తప్పకుండా వుండాలట..!
పుష్పము లేకుండా కాయలు కాచే వృక్షము (మారేడు) బిల్వ వృక్షము. ఈ చెట్టు విష్ణు భగవానుని చేతిలో పుట్టినది. ఈ బిళ్వాలు అంతరింద్రియ, బాహ్య ఇంద్రియ సంబంధిత పాపాలు పోగొట్టు శక్తి గలదే గాక చక్కెరవ్యాధి వారికిది దివ్యఔషదము. శివునికి, విష్ణువుకు, లక్ష్మి ప్రీతిపాత్రమైనది. మాలిన్యదోషము లేనిది. ...,

No comments:
Post a Comment