Thursday, February 7, 2019

🕉☸✡🔯🙏🙏🕉☸✡🔯:
🙏       శుభోదయం       🗼
            ----------------
        మహనీయుని మాట
       ---------------------------
కష్టపడకుండా, ప్రయత్నాలు
చెయ్యకుండా బ్రతుకులని
పండించుకోగల హక్కులు
ఎవరికీ లభించవు
 - హరేంద్రనాథ ఛటోపాధ్యాయ!
:::::::::::::::::::::::::::::::::::::::::::::
😎     నేటి మంచిమాట    😎
:::::::::::::::::::::::::::::::::::::::::::::
మనం ప్రతిరోజూ ఉదయం
పది గంటల వరకు ఉల్లాసంగా
ఉండగలిగితే, ఇక ఆ రోజులో
మిగిలిన భాగాన్ని గురించి
మనం ఆలోచించనవసరం లేదు.
🕉☸🕉🔯🕉✡🕉☸🕉☸

No comments:

Post a Comment