*భర్తృహరి (సుజనపద్దతి) సుభాషిత శ్లోకాలు ~ 59*
*59: యః ప్రీణయే త్సుచరితైః పితరం స పుత్త్రో*
*య ద్బర్తురేవ హిత మిచ్చతి తత్కళత్రం*
*తన్మిత్ర మాపది సుఖే చ*
*సమక్రియం య, దేతత్ త్రయం జగతి పుణ్యకృతో లభన్తే*
*అనువాదపద్యము*
*చ: జనకుని బూజలం గడు బ్రసన్నుని జేయునతండు పుత్త్రు, డే*
*వనితమెలంగు భర్తృవశవర్తి యై యది సత్కళత్ర, మే*
*జనుడు విపత్తి సౌఖ్యసదృశ క్రియుడాతడు మిత్త్రు; డీత్రయం*
*బును జగతిన్ లభించు గడు బుణ్యాము జేసినయట్టి వారికిన్*
మంచి నడవడిచేత తండ్రిని సంతోషపెట్టువాడే పుత్రుడు, భర్తకు హితము
కోరునదియే భార్య, ఆపత్సమయమునందును సంపదల యందునూ, సమానముగా చెలిమి చేయునతడే మిత్రుడు; ఇట్టి పుత్రుడునూ, భార్యయూ,
స్నేహితుడునూ, పుణ్యాత్ములకు గానీ లభించరు.
~~~ ( సేకరణ : పి. యల్. నరసింహాచార్య దాసన్ ) ~~~

No comments:
Post a Comment