**అంటు దోషము లేనివి**
శ్లోకం!!
అజ్ఞానం శుచిసర్వమాపణిగతం భైక్షం గుడం మాక్షికం!
శృంగం చర్మపతత్రిఖండితఫలం కారో:కరం స్త్రీ ముఖం!
దంతస్థా: పృపతశ్చ వేదవిదుషా మాచామలేశాశ్శుభా!
శ్శయా వస్త్రవధూకమండలునుతాస్స్వీయాశ్చ మేధ్యాశ్శుభా:!!
తాత్పర్యము:-
మనకు తెలియక పూర్వము అపవిత్రమైన ఉన్నను మనం చూసే సరికి శుచిగా ఉన్న ప్రతి సరుకును బజారు ఎందుకు ఉన్న మధుకరాన్నాదులు, బెల్లం, తేనె,గొరదేదికొమ్ము, కృష్ణాజినము,చిలుక కొరికిన పండు,కంసాలి ముంజేయి,స్త్రీ ముఖము,వేదోచ్చారణ చేయునప్పుడు నోటి నుండి పడే తుంపరలు,ఆచమనము చేయునప్పుడు చెదిరిపడిన నీరు, పక్క పరుపు,కట్టుబట్ట,భార్య,కమండలము(తన చెంబు),కుమారుడు వీరు ఎల్లప్పుడూ శుచిగలవారు.

No comments:
Post a Comment