ఎస్ .పి .రమేష్ కి శ్రద్ధాంజలి కైలాసవాసి శ్రీ sp రమేష్ ,(రామలింగం) గారి సంతాప సభ, 💐శ్రధ్ధాంజలి.💐 అందరి లాగే Ramesh కు కూడా వారి తల్లితండ్రులైన పూజ్యనీయులైన సరోజనీ విశ్వనాథం గార్ల ద్వారా జీవితం లభించింది. కాకపోతే Ramesh కు తన జీవితాన్ని ఆస్వాదించే యోగం కుదరింది. అది ఆకస్మికంగా నో, అకస్మాత్తుగా నో, ఏ ప్రాతఃకాలాన్నో మరే సమయమందో అబ్బినదికాదు. దాదాపు గత 4 దశాబ్దాలుగా Ramesh మన society లోని అందరితోపాటు, అన్ని కుటుంబాలతోపాటు అందరి వాడై మెలిగాడు. లబ్ధప్రతిష్టులతో కలసి పని చేయడం వల్ల కావచ్ఛు "సేవా సేవా సేవా",సేవ ద్వారా నే యోగం గా భావించారని చెప్పవచ్చు. Ramesh తో కలసి పని చెసిన లబ్ధప్రతిష్టులందరి personal diary's లలో మరియు జll నll శాll వారు, వారి service digest నంటూ తయారు చేసుకుంటే, అందులోనూ Ramesh కంటూ కొన్ని green pages వుంటాయి అనడం -ఏ మాత్రం అతిశయోక్తికాదు. జllన llశాll. వారు ఏ కార్యక్రమం తలపెట్టినా, దానికి first resources - Ramesh, ఒక వేళ ఏ కారణం వలనైనా , తన ప్రత్యక్ష, పరోక్ష involvement లేదంటే అపూట ఆ కార్యక్రమం "ఉప్పు లేని పప్పు, చింతపండు లేని చారు లా వుండేది. " మాకైతే ఇది భర్తీ చేయరాని లోటు. ఇక శ్రద్దగా అన్నగారి కర్మ కార్యక్రమాలు నిర్వహించిన వారి సోదరులందరకీ, Ramesh గారి కుటుంబానికీ శాంతి ని ప్రసాదించాల్సింది గా ఆ పరమేశ్వరున్ని ప్రార్థిద్దాం. ఇది మా వ్వక్తిగత స్పందన మాత్రమే కాదు, ఇది జంట నగర శాఖ, జంట నగరంలో ని ఆరాధ్య బందువులందరి హృదయ స్పందన. ------ తప్త హృదయం తో 💐 💐 🙏

అందరినీ తనవారుగా భావించే ఆత్మీయ నేస్తం.చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆప్యాయంగా పలకరించే ఆదర్శమూర్తిమత్వం...
కైలాసవాసులైన మిమ్మల్ని మేమెలా మరచిపోగలం.....అశ్రునయనాలతో...
మీకు ఘననివాళులు...
ఆరాధ్య బంధువులు,
ఆస్ బెస్టాస్ కాలనీ,
కూకట్ పల్లి, హైదరాబాద్.

అందరినీ తనవారుగా భావించే ఆత్మీయ నేస్తం.చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆప్యాయంగా పలకరించే ఆదర్శమూర్తిమత్వం...
కైలాసవాసులైన మిమ్మల్ని మేమెలా మరచిపోగలం.....
అశ్రునయనాలతో...
మీకు ఘననివాళులు...
ఆరాధ్య బంధువులు,
ఆస్ బెస్టాస్ కాలనీ,
కూకట్ పల్లి, హైదరాబాద్.





No comments:
Post a Comment