Tuesday, July 24, 2018

ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ శక్త్యే నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే | యోగారూఢస్య తస్త్యెవ శమః కారణముచ్యతే || 3 ౩ భావం: - యోగారూఢస్థితినిపొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలననే యోగప్రాప్తికలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము. యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే | సర్వసంకల్పసన్న్యాసీ యోగారూఢస్యదోచ్యతే || 4 ౪ భావం: - ఇంద్రియభోగములయందును, కర్మలయందును ఆసక్తుడుగాక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును.

ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీ శక్త్యే నమః
ఓం శ్రీ గురుభ్యో నమః

ఆరురుక్షోర్మునేర్యోగం
కర్మ కారణముచ్యతే |
యోగారూఢస్య తస్త్యెవ
శమః కారణముచ్యతే || 3 ౩

భావం: - యోగారూఢస్థితినిపొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలననే యోగప్రాప్తికలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము.

యదా హి నేంద్రియార్థేషు
న కర్మస్వనుషజ్జతే |
సర్వసంకల్పసన్న్యాసీ
యోగారూఢస్యదోచ్యతే || 4 ౪

భావం: - ఇంద్రియభోగములయందును, కర్మలయందును ఆసక్తుడుగాక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును.

No comments:

Post a Comment