Tuesday, April 7, 2020
Sunday, April 5, 2020
A request
ఆరాధ్య బంధువులకు శుభోదయం,
అందరూ బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉంటున్నారని ఆశిస్తున్నాను,
ఇప్పుడు మన రాష్ట్రంలో అమలవుతున్న నిర్భంద సమయంలో ఎంతో మంది ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్న విషయం మనకు తెలిసిందే ఈ సమయంలో ఉడుతా భక్తిగా శైవ మహాపీఠం నాగోల్, శైవ మహాపీఠం జంట నగరశాఖ మరియు ముదిగొండ శంకరారాధ్య మఠం సంయుక్తంగా ఆహార పొట్లాలు పంచటానికి నిర్ణయం తీసుకున్నారు ఈకార్యక్రమానికి పర్యవేక్షకులు గా శివశ్రీ ములుగు పవన్ కుమార్ వ్యవహరిస్తారు సహ పర్యవేక్షకులు గా శివశ్రీ యస్.పి. భధ్రి మరియు ముదిగొండ వీరేష్ ఉంటారు ఈ కార్యక్రమం ఈనెల 15వ తేదీ వరకు జరుపుకోబడుతుంది ఈ కార్యక్రమంలో వ్యక్తిగతంగా పాల్గొనదలచినవారు మరియు వస్తురూపేణా ధనరూపేణా సహకారం అందించదలచిన వారు ఈక్రింద ఇచ్చిన ఫోన్ నెంబర్లలో సంప్రదించగలరు.
1. ములుగు పవన్ కుమార్
+91 92463 58204
2. యస్. పి. భధ్రి
+91 95023 59124
3. ముదిగొండ వీరేష్
+91 92461 09664
శైవ మహాపీఠం జంట నగరశాఖ.***ఆరాధ్య బంధువులకు నమస్కారములు 🙏🙏
ప్రస్తుతం దేశంలో కారోన వైరస్ సమస్య కారణంగా, దానిని నివారించుటకై దేశం అంతటా మన ప్రభుత్వం లోక్డౌన్ ( Lockdown) ప్రకటించిన సందర్భంలో ఎంతోమంది బీదవారు భోజన వసతికై ఇబ్బంది పడుట మనం గమనించుచున్నాము.
ఈ సందర్భంగా శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠం, కవాడిగుడా సౌజన్యముతో మరియు శ్రీ S P బద్రి గారు , శ్రీ ముదిగొండ వీరేశ్ గార్ల సహకారంతో కొంత మంది పేదలకైనా ఆహారం అందజేయుటకు dt. 02.04.2020 నుండి శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠంలో ఏర్పాటు చేయదలిచినాము.
ఈ ప్రయత్నములో మాకు పోలీస్ వారు సంపూర్ణ సహకారం అందజేయుటయే కాక రేవు అనగా 02.04.2020 మొదటిరోజు ఈ అన్నదానం ప్రారంభం సందర్భంగా గాంధీనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (C.I) విచ్చేసి తన వంతు సహకారాము అందించనున్నారు.
కాబట్టి మన ఆరాధ్య బందువులందరూ మాకు ధన మరియు వస్తు రూపేణా సహకరించవలిసిందిగా విన్నపం చేయుచున్నాము.
మీరు మీ బంధు మిత్రులు కూడా ఈ ప్రయత్నంలో సహకరించుటకై కోరవలసిందిగా ప్రార్ధించుచున్నాము.
వస్తు రూపేణా ఇవ్వదలిచినవారు శ్రీ ముదిగొండ శంకరాధ్య మఠం లో ఇవ్వగలరు.
ధన రూపేణా విరాళాలు ఈ క్రింది బ్యాంక్ అకౌంట్ లో జమ చెయ్యగలరు.
Mudigonda Shankararadhya mutt
Kavadiguda.
Bank name ;:
STATE BANK OF INDIA,
S.B A/C NO. :
52026092486
Branch : Kavadiguda
IFSC CODE NO :
SBIN OO2O312.
ఇట్లు
ములుగు పవన కుమార్ -- 9246358204
వివరములకు ఈ క్రింది వారిని సంప్రదించగలరు:
శ్రీ ములుగు హనుమంతరావు గారు
9849986614
ఫిట్ పర్సన్
ముదిగొండ శంకరారాధ్య మఠం, కవాడిగూడ.
శ్రీ ముదిగొండ చంద్రశేఖర్ గారు
9849630790
ప్రధాన కారదర్శి,
శ్రీ శైవ మహాపీఠం , నాగోల్
శ్రీ M.V.M. రావు గారు
9849010505
అధ్యక్షులు,
శ్రీ శైవ మహాపీఠం జంట నగరశాఖ.
శ్రీ S P బద్రి గారు +91 95023 59124
శ్రీ ముదిగొండ వీరేశ్ గారు +91 92461 09664

As on 5.04.2020
ఆరాధ్య బంధువులకి శుభోదయం మరియు నమస్కారములు. మన పీఠం తరఫున చేపట్టిన ఈ అన్నదాన వితరణ కి నా స్నేహితుడు శ్రీ సూర్యనారాయణ మిశ్రా తన వంతుగా $100 ఇచ్చారు. ఈ రోజు మారకం 76.42 ఉంది. 8000 రూపాయలు పంపించాను. ICICI లో పీఠం ఎక్కవుంట్ add చెయ్యటంలో చిన్న ప్రాబ్లెం ఉంది మరియు ICICI సహాయానికి ఎవరు లేరు (until this epidemic is over). శశిభూషణ్ గారి account కి పంపించాను.శశిభూషణ్ గారు పైకం రాగానే అందచేయగలరు. మీకు కలిగిస్తున్న ఇబ్బందికి క్షమాపణలు. సేవా భాగ్యం కలిగించిన పెద్దలు అందరికీ నమస్కారములు.Sri Sivalenka Ayyaaru garu....
ధన్యవాదములు..శంకరారాధ్యుల వారి ఆశీస్సులు మీ మిత్రులైన శ్రీ సూర్యనారాయణ మిశ్రా గారికి కలగాలని ప్రార్థించు చున్నాము..🙏🙏
ములుగు పవన్ కుమార్🙏🙏***ఆరాధ్య బంధువులకు నమస్కారములు...🙏🙏
ఈరోజు అనగా 05.04.2020 శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠంలో అన్నదానం కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది...
శ్రీ శైవ మహాపీఠం కార్యవర్గ సభ్యుల బృందం అందరూ కలసి సుమారు 600 ప్యాకెట్స్** వెజిటబుల్ రైస్** తయారు చేయించినారు.
మ౹౹ 12.30 ని!!లకు 200 ఆహార ప్యాకెట్స్ సికింద్రాబాద్ లో ఉన్న అంధులకు అందచేయడం అయినది.
150 ఆహార ప్యాకెట్స్ పోలీస్ శాఖవారి సహకారంతో ముషీరాబాద్, పద్మారావునగర్ పరిసర ప్రాంతాలలో పేదలకు పంపిణీ చేయడమైనది.
100 ఆహారా ప్యాకెట్స్ శ్రీ ఇవటూరి కృష్ణ కైలాష్ గారు మలకపేట లో పేదలకు వితరణ చేయగా, మరికొన్ని మొండామార్కెట్, సికింద్రాబాద్ గాంధి హస్పిటల్ పరిసర ప్రాంతాల్లో పేదలకు పంపిణి చేయడమైనది.
తగిన ఆర్థిక వనరులను వారికి సమకూర్చుట మన సమాజ బాధ్యతగా భావించి మన సభ్యులందరూ వారికి విరాళములు అంద చేయవలసిందిగా కోరుతున్నాము.
ఇట్లు
ములుగు హనుమంత రావు,
ఫిట్ పర్సన్
శ్రీ ముదిగొండ శంకరారాధ్యమఠం

As on 4.04.2020
🙏🙏ఆరాధ్య బంధువులకు నమస్కారములు ....🙏🙏🙏
**ఈనాడు కూడా శ్రీ శంకరారాధ్యా మఠం లో సుమారు 400 ఆహార పాకెట్స్ తయారు చేయంచి , A C P. , చిక్కడపల్లి, గాంధీనగర్ & ముషీరాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ల సహకారంతో వాటిని అవసరమైన వారికి పంచడం జరిగింది .
శ్రీ ములుగు పవన్ కుమార్, శ్రీ S P బద్రి, శ్రీ ముదిగొండ వీరేశ్ శ్రీ ముదిగొండ లింగమూర్తి మరియు శ్రీ ముదిగొండ నాగరాజు మొదలగు వారితో కూడిన ఆరాధ్య బృందం ఈనాటి కార్యక్రమం నిర్వహించిరి.
"మానవ సేవయే మహేశ్వర సేవా "
ఈ సేవ కార్యక్రమంలో ఆరాధ్యలందరూ పాలుపంచుకొని ధన్యులు కావలసినదిగా కోరుతున్నాము.
ఇట్లు
ములుగు హనుమంత రావు.
శ్రీ ముదిగొండ శంకరారాధ్యా మఠం ,
Subscribe to:
Posts (Atom)