ఆరాధ్య బంధుమిత్రులందరికీ నమస్కారములు.
1) గౌరవనీయులు శివశ్రీ చంద్రశేకర రావు,ప్రధాన కార్యధర్శి - శైవమహాపీఠం గార్ల సమక్షంలో నేడు (31/5/2020) ఘనంగా శంకరారాధ్య మఠం ప్రాంగణమందు, మఠ, శైవ మహా పీఠం మరియు జంట నగర శాఖ ల సంయుక్త సహకారం తో జరుపబడిన నిత్యాన్నవసర సరుకుల పంపీణీ.
2) అదిక సంఖ్యలో హాజరైన బ్రాహ్మణులకు ఈ సరుకుల ప్యాకేజి ని అందించడం జరిగింది. కొంతమంది మహిళామణులు కూడా పాల్గొని ప్యాకేజి ని స్వీకరిండం జరిగింది.
3) అనంతరము ఆర్థిక సహాయము చేసిన దాతలందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, వారందరికీ, వారి కుటుంబాలకూ శాంతి, సంతోష సౌఖ్యాలను ప్రసాదించమని శంకరాచార్యులవారి ని వేడుకోవడం తో కార్యక్రమం పరిపుష్టి పొందింది.
ఇట్లు.
- - - ములుగు పవన్ కమార్, యస్.పి. బద్రీ రావు మరియు ముదగొండ వీరేష్.

No comments:
Post a Comment