Saturday, May 2, 2020

*_శ్రౌత శైవ చారిటబుల్ ట్రస్ట్ - హైద్రాబాద్*_

**ఆరాధ్య బంధువులకు నమస్కారములు🙏🙏

**మన ట్రస్ట్ వారు కారోన బాధితులకు ఆర్థిక సహాయ పధకము క్రింద ఇప్పటికీ సుమారుగా *80 ధరఖాస్తులు* అందినవి.
 తగిన పరిశీలన అనంతరం ఈనాటి వరకు ట్రస్ట్ వారు *_37 మందికి  మొత్తం Rs. 1,85,000/-  (ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల - Rs. 5000/-_* చొప్పున) ఆర్థిక సహాయము అందజేయడం జరిగినది. మిగతా దరఖాస్తులు పరిశీలనానంతరం సహాయం అందజేయబడును.
ఆరాధ్యులు సహజముగా అభిమానధనులు. త్వరగా బయట పడరు, చేయి చాచలేరు. అయినప్పటికీ 80 మంది ఆర్థిక సహాయము అర్ధించారు అంటే ఇప్పటి క్లిష్ట  పరిస్థితుల ప్రభావమని చెప్పాలి.
 లాక్డౌన్ ఈనెల 17వ తారీఖు వరకు పొడిగించారు. కాబట్టి ఇంకా ఈ ఇబ్బందులు కొనసాగనున్నాయి.
 మన వారిలో సంపన్నులు, సహాయం చేయగల ఆర్థిక స్థోమత ఉన్నవారు ఎందరో ఉన్నారు.
మన తోటి ఆరాధ్యులకు ఈ క్లిష్ట సమయంలో ఆదుకోవడం మన అందరి బాధ్యత. భగవంతుడు మన అందరికీ  కలగజేసిన ఒక మంచి  అవకాశము.
 ఆర్థిక స్తోమత వెసులుబాటు గల అందరూ స్పందించి విరివిగా విరాళాలు ఇచ్చి ఆరాధ్య బంధువులను సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము.
# ఈ కింద ఇచ్చిన ట్రస్ట్ బ్యాంకు వివరములకు విరాళాలు జమ చేయగలరు.
A/c Name :
SROUTHA SAIVA CHAIRITABLE TRUST
Bank Name. :
STATE BANK OF INDIA
Branch   :.      NARAYANAGUDA
Account No :.    *37006516356*
Account Type : CURRENT A/C
IFSC Code. :.  SBIN0003086

ఇట్లు
*శ్రీ శ్రౌత శైవ చారిటబుల్ ట్రస్ట్ - హైద్రాబాద్*
*ముదిగొండ చంద్ర శేఖర్*
*చైర్మన్ & మేనేజింగ్ ట్రస్టీ*
#Ph : 9849630790 or 9010713452

No comments:

Post a Comment