Sunday, May 3, 2020

ముదిగొండ శంకరాధ్య మఠం
శ్రీ శైవ మహా పీఠం , జంట నగర శాఖ, సంయుక్త అంద్వర్యంలో
32 వ రోజు జరిగిన పేద బ్రాహ్మణలకి 70 మందికి నిత్యావసరాల సరుకుల పంపిణీ ముదిగొండ నాగరాజు (advocate) నివాసము నందు, చిక్కడపల్లి, జరిగినది అందులో ఒకదాత  కే చైతన్య Rs6300(ఒక్కొక్కరికి Rs 100/-) పేదబ్రాహ్మలకు దక్షిణ  రూపంగా ఇవ్వటానికి మాకు సహకరించిన దాతలు అందరికీ ఇట్లు ముదిగొండ శంకారాధ్య మఠం, శైవమహాపీఠం  నాగోలు, శైవమహాపీఠం జంట నగర శాఖ





Saturday, May 2, 2020

శ్రీ ముదిగొండ శంకరారాధ్యా మఠం లో 31వ రోజు కరోనా బాదితులు కీ అన్నప్రసాద వితరణ, శ్రీ ముదిగొండ శాంకారారాధ్యా మఠం, శ్రీ శైవమహాపీఠం నాగోలు మరియు శ్రీశైవమపీఠం జంటనగర శాఖ సoయుక్త ఆధ్వర్యంలో జరిగినది




*_శ్రౌత శైవ చారిటబుల్ ట్రస్ట్ - హైద్రాబాద్*_

**ఆరాధ్య బంధువులకు నమస్కారములు🙏🙏

**మన ట్రస్ట్ వారు కారోన బాధితులకు ఆర్థిక సహాయ పధకము క్రింద ఇప్పటికీ సుమారుగా *80 ధరఖాస్తులు* అందినవి.
 తగిన పరిశీలన అనంతరం ఈనాటి వరకు ట్రస్ట్ వారు *_37 మందికి  మొత్తం Rs. 1,85,000/-  (ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల - Rs. 5000/-_* చొప్పున) ఆర్థిక సహాయము అందజేయడం జరిగినది. మిగతా దరఖాస్తులు పరిశీలనానంతరం సహాయం అందజేయబడును.
ఆరాధ్యులు సహజముగా అభిమానధనులు. త్వరగా బయట పడరు, చేయి చాచలేరు. అయినప్పటికీ 80 మంది ఆర్థిక సహాయము అర్ధించారు అంటే ఇప్పటి క్లిష్ట  పరిస్థితుల ప్రభావమని చెప్పాలి.
 లాక్డౌన్ ఈనెల 17వ తారీఖు వరకు పొడిగించారు. కాబట్టి ఇంకా ఈ ఇబ్బందులు కొనసాగనున్నాయి.
 మన వారిలో సంపన్నులు, సహాయం చేయగల ఆర్థిక స్థోమత ఉన్నవారు ఎందరో ఉన్నారు.
మన తోటి ఆరాధ్యులకు ఈ క్లిష్ట సమయంలో ఆదుకోవడం మన అందరి బాధ్యత. భగవంతుడు మన అందరికీ  కలగజేసిన ఒక మంచి  అవకాశము.
 ఆర్థిక స్తోమత వెసులుబాటు గల అందరూ స్పందించి విరివిగా విరాళాలు ఇచ్చి ఆరాధ్య బంధువులను సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము.
# ఈ కింద ఇచ్చిన ట్రస్ట్ బ్యాంకు వివరములకు విరాళాలు జమ చేయగలరు.
A/c Name :
SROUTHA SAIVA CHAIRITABLE TRUST
Bank Name. :
STATE BANK OF INDIA
Branch   :.      NARAYANAGUDA
Account No :.    *37006516356*
Account Type : CURRENT A/C
IFSC Code. :.  SBIN0003086

ఇట్లు
*శ్రీ శ్రౌత శైవ చారిటబుల్ ట్రస్ట్ - హైద్రాబాద్*
*ముదిగొండ చంద్ర శేఖర్*
*చైర్మన్ & మేనేజింగ్ ట్రస్టీ*
#Ph : 9849630790 or 9010713452

Friday, May 1, 2020

దాతలు అందరికీ ఆ కాశీవిశ్వేశ్వరుడు ఎల్లవేళలా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగచేయాలని కోరుకుంటూ🙏....ములుగు పవన్ కుమార్🙏🙏🙏


పై వారి ద్వారా ఐదుగురు మహేశ్వరులకు నిత్యవసర గ్రాసం అందించటమైనది.
పై వారి ద్వారా ఐదుగురు మహేశ్వరులకు నిత్యవసర గ్రాసం అందించటమైనది.
శ్రీ ముదిగొండ శంకరారాధ్యా మఠం లో 30వ రోజు కరోనా బాదితులు కీ అన్నప్రసాద వితరణ, శ్రీ ముదిగొండ శాంకారారాధ్యా మఠం, శ్రీ శైవమహాపీఠం నాగోలు మరియు శ్రీశైవమపీఠం జంటనగర శాఖ సoయుక్త ఆధ్వర్యంలో జరిగినది






***ఆరాధ్య బంధువులకు నమస్కారములు...🙏🙏

ఈరోజు  అనగా 30.04.2020 శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠంలో అన్నదానం కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది...

శ్రీ శైవ మహాపీఠం కార్యవర్గ సభ్యులు శ్రీ ములుగు పవన్ కుమార్ గారు,  శ్రీ SP బద్రి గారు, శ్రీ ముదిగొండ వీరేశ్ గారు,  శ్రీ ముదిగొండ నాగరాజు గారు, శ్రీ ఇవటూరి కృష్ణ కైలాష్ గారు, శ్రీ ముదిగొండ నాగేశ్వర  గార్ల  బృందం   కలసి సుమారు 380 ప్యాకెట్స్ *ఆలు బిర్యానీ*  తయారు చేయించినారు.

మ౹౹ 12.30 ని!!లకు   150 ఆహార ప్యాకెట్స్ సికింద్రాబాద్ లో ఉన్న  అంధులకు  అందచేయడం అయినది.
150 ఆహార ప్యాకెట్స్ పోలీస్ శాఖవారి సహకారంతో ముషీరాబాద్, గాంధీనగర్,  పద్మారావునగర్ పరిసర ప్రాంతాలలో పేదలకు పంపిణీ చేయడమైనది.
 80 ఆహారా ప్యాకెట్స్ శ్రీ ఇవటూరి కృష్ణ  కైలాష్ గారు మలకపేట లో పేదలకు వితరణ చేయడమైనది.
విరాళాలు ఇచ్చిన దాతలకు ఆ కాశీ విశ్వేశ్వరుడు ఎల్లప్పుడూ అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు సదా కలగజేయాలని ప్రార్థిస్తూ ...

తగిన ఆర్థిక వనరులను వారికి సమకూర్చుట మన సమాజ బాధ్యతగా భావించి మన సభ్యులందరూ వారికి విరాళములు అంద చేయవలసిందిగా కోరుతున్నాము.

ఇట్లు
*ములుగు హనుమంత రావు*
*ఫిట్ పర్సన్*
*శ్రీ ముదిగొండ శంకరారాధ్యమఠం*