Sunday, April 12, 2020

11
పరమశివుడు మీ అందరికీ
ఇంకా శక్తీ ,ఆయురారోగ్యాలూ
ప్రసాదించాలని మా విన్నపం.
మీకు మా అభినందనలు,
ఆశీశ్శులు.
సింగరాజు మల్లికార్జునరావు.Todays dinner packets distribution at MCH coliny, Sagar Hills colony And fruit Market.  Total about 450 packets distributed.  Today given a banana and water packet also with every food packet.






వ రోజు శివశ్రీ ఇవటూరి కృష్ణ కైలాష్ బృందం ద్వారా అన్న ప్రసాద వితరణ కొత్తపేట పండ్ల మార్కెట్ దగ్గర MCH COLONY లో





11వ రోజు అన్న ప్రసాదవితరణ సేవా కార్యక్రమంలో......సభ్యులు..









































Saturday, April 11, 2020

***ఆరాధ్య బంధువులకు నమస్కారములు...🙏🙏

ఈరోజు  అనగా 11.04.2020 శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠంలో అన్నదానం కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది...

శ్రీ శైవ మహాపీఠం కార్యవర్గ సభ్యులు శ్రీ ములుగు పవన్ కుమార్ గారు,  శ్రీ SP బద్రి గారు, శ్రీ ముదిగొండ వీరేశ్ గారు, శ్రీ శివలంక ఉదయభాస్కర్ గారు , శ్రీ ముదిగొండ లింగమూర్తి గారు,   శ్రీ ఇవటూరి కృష్ణ కైలాష్ గారు,  శ్రీ ముదిగొండ నాగేశ్వర రావు గారు, శ్రీ ముదిగొండ నాగరాజ శర్మ గారు , శ్రీ ముదిగొండ నాగరాజు గారు, శ్రీమతి & శ్రీ విఠల్ గారు మరియు శ్రీమతి రాధ గార్ల  బృందం   కలసి సుమారు 550 ప్యాకెట్స్ **  దొండ-టమోటో రైస్**  తయారు చేయించినారు.

 మ౹౹ 12.30 ని!!లకు   150 ఆహార ప్యాకెట్స్ సికింద్రాబాద్ లో ఉన్న  అంధులకు  అందచేయడం అయినది.
150 ఆహార ప్యాకెట్స్ పోలీస్ శాఖవారి సహకారంతో ముషీరాబాద్, పద్మారావునగర్ పరిసర ప్రాంతాలలో పేదలకు పంపిణీ చేయడమైనది.
 70 ఆహారా ప్యాకెట్స్ శ్రీ ఇవటూరి కృష్ణ  కైలాష్ గారు మలకపేట లో పేదలకు వితరణ చేయగా...., మరికొన్ని ఆహార ప్యాకెట్స్ మన సభ్యులందరూ  హిమాయత్ నగర్,అశోకనగర్, చిక్కడపల్లి, నారాయణగూడా పరిసర ప్రాంతాల్లో  పేదలకు పంపిణి చేయడమైనది.

విరాళాలు ఇచ్చిన దాతలకు ఆ కాశీ విశ్వేశ్వరుడు ఎల్లప్పుడూ అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు సదా కలగజేయాలని ప్రార్థిస్తూ ...

తగిన ఆర్థిక వనరులను వారికి సమకూర్చుట మన సమాజ బాధ్యతగా భావించి మన సభ్యులందరూ వారికి విరాళములు అంద చేయవలసిందిగా కోరుతున్నాము.

ఇట్లు
ములుగు హనుమంత రావు,
ఫిట్ పర్సన్
శ్రీ ముదిగొండ శంకరారాధ్యమఠంపదవ రోజు అన్న ప్రసాద వితరణ తయారీ10 వ రోజు శివశ్రీ ఇవటూరి కృష్ణ కైలాష్ బృందం ద్వారా అన్న ప్రసాద వితరణ



















Friday, April 10, 2020

9 th day Anna Prasada vitharana 10.04.2020

9వ రోజు,అన్న ప్రసాద వితరణ.🙏🏻🙏🏻🙏🏻




Thursday, April 9, 2020

నిరుపేద బ్రాహ్మణులకు  4 కిలోలు   బియ్యం , 1kg కందిపప్పు  , ఆయిల్  పాకెట్  , సాల్ట్  పాకెట్ , కారం పాకెట్ , 1/4 kg చింతపండు ఇవ్వడం అయినది ...***ఆరాధ్య బంధువులకు నమస్కారములు...🙏🙏

ఈరోజు  అనగా 09.04.2020 శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠంలో అన్నదానం కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది...

శ్రీ శైవ మహాపీఠం మరియు జంటనగర కార్యవర్గ సభ్యులు బృందం   కలసి సుమారు 500 ప్యాకెట్స్ **  పుదీనా రైస్**  తయారు చేయించినారు.

 మ౹౹ 12.30 ని!!లకు   150 ఆహార ప్యాకెట్స్ సికింద్రాబాద్ లో ఉన్న  అంధులకు  అందచేయడం అయినది.
150 ఆహార ప్యాకెట్స్ పోలీస్ శాఖవారి సహకారంతో ముషీరాబాద్, పద్మారావునగర్ పరిసర ప్రాంతాలలో పేదలకు పంపిణీ చేయడమైనది.
 60 ఆహారా ప్యాకెట్స్ శ్రీ ఇవటూరి కృష్ణ  కైలాష్ గారు మలకపేట లో పేదలకు వితరణ చేయగా...., మరికొన్ని ఆహార ప్యాకెట్స్ మన సభ్యులందరూ అశోకనగర్, హిమాయత్ నగర్, దోమలగూడా, ఇందిరాపార్క్ పరిసర ప్రాంతాల్లో  పేదలకు పంపిణి చేయడమైనది.

ఈరోజు శివశ్రీ ముదిగొండ అమరనాథ్ శర్మగారి ద్వారా కొంతమంది  ఆరాధ్య  బంధువులకు కిరాణా వస్తుసామాగ్రి  అందించడమైనది.

విరాళాలు ఇచ్చిన దాతలకు ఆ కాశీ విశ్వేశ్వరుడు ఎల్లప్పుడూ అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు సదా కలగజేయాలని ప్రార్థిస్తూ ...

తగిన ఆర్థిక వనరులను వారికి సమకూర్చుట మన సమాజ బాధ్యతగా భావించి మన సభ్యులందరూ వారికి విరాళములు అంద చేయవలసిందిగా కోరుతున్నాము.

ఇట్లు
ములుగు హనుమంత రావు,
ఫిట్ పర్సన్
శ్రీ ముదిగొండ శంకరారాధ్యమఠం



8వ రోజు అన్న ప్రసాద వితరణ తయారీ




నిరుపేద బ్రాహ్మణులకు  4 కిలోలు   బియ్యం , 1kg కందిపప్పు  , ఆయిల్  పాకెట్  , సాల్ట్  పాకెట్ , కారం పాకెట్ , 1/4 kg చింతపండు ఇవ్వడం అయినది ...