Sunday, June 2, 2019

నిన్న  2-6-19న గోలోకాశ్రమంరిమ్మనగూడ లో మాగురువుగారు శ్రీ తిగుల్లశ్రీహరిశర్మగారి అష్టావధానం జరిగింది. సంచాలకుడిగా నేను. పురాణంమహేశ్వరశర్మ.చెప్పెలహరినాథశర్మ.మొ:సాహితీవేత్తలు పాల్గొన్నారు.





"మాస శివరాత్రి "మహోత్సవములు


                "మాస శివరాత్రి "మహోత్సవములు 
        శ్రీ శైవమహాపీఠం -జంటనగర శాఖ 23-02-2003 లో ప్రారంభిపబడినది .పూర్వ పీఠాధిపతులు కైలాసవాసి సద్గురు శివానందమూర్తి గారి ఆదేశానుసారము స్వభాను నామ సంవత్సర చైత్ర బహుళ చతుర్దశి నాటి నుండి మాసశివరాత్రి ఉత్సవములు శ్రీ శంకరారాధ్య మఠము -కవాడిగూడ నందు' జంటనగర శాఖ'  నిర్వహిస్తూ వస్తున్నాము .
     108 వ మాసశివరాత్రి  పూర్వ పీఠాధిపతులు కైలాసవాసి సద్గురు శివానందమూర్తి గారి సమ్ముఖమునఁ అమోఘముగా నిర్వహించాము 

       హేవిళంబి నామ సంవత్సర జేష్ఠ బహుళ చతుర్దశి 22-06.-2017నాటికి 175మాస శివరాత్రులు పూర్తి అయిన సందర్భములో జులై  22,23 (2017)  తేదీలలో మహోత్సవాలు జరిపి ఉన్నాము  
గత 5స !! లుగా -హోమములు ,అభిషేకములేగాక - గణార్చన గూడా  నిర్వహిస్తూ వస్తున్నాము . 
2017 జనవరిన ఆరాధ్య ఆత్మీయ సమ్మేళనము నిర్వహించినపుడు ఆరాధ్య బంధువులెందరో ,వారి కుటుంబాలు ,ఆడపడుచులు ,పిల్లలు విచ్చేసి కారక్రమములలో ఔత్సాహికముగా పాల్గొన్నారు . పీఠాధిపతి గారు ,ఇతర పండితులు ,విధ్వాంసులు మొదలగు వారు వచ్చి ఆశీర్వదించారు 
ఇలాంటి కార్యక్రమములు ఇంకా ముందు ముందు జరిపి -ఆరాధ్య బంధువు లందరు ఒకరికొకరు పరిచయము చేసుకొనుటకు అవకాశము 
 కల్పించమని -విచ్చేసినవారందరు కోరినారు  .
 16.4.2017 న  జరిపిన ' బ్రాహ్మణ వివాహ వేదికకు అమోఘ స్పందన లభించింది 

 'జంటనగర శాఖ ' మేము 200 మాస శివరాత్రులు నిర్విఘ్నముగా జరిపిన సందర్భముగా  -   జులై      -తేదీలలో (2019)కవాడిగూడ మఠప్రాంగణములో,మఠ  ఫిట్ పర్సన్ గారి సౌజన్యముతో   పెద్దఎత్తున మాసశివరాత్రి, హోమములు ,అభిషేకములు గణార్చనలు ,పాదపూజలు     నిర్వహింప దలచాము .ఆరాధ్య బంధువు లందరు ఈ కార్యక్రమములో పాల్గొని విజయవంతము చేస్తారని  ఆశిస్తున్నాము-------7-2019 

ఉదయము 9 గం !!లకు ప్రత్యేక హోమము , రుద్రాభిషేకము . 

-------2019..-
ఉ !!  8 గం !! నుండి ---అల్పాహారము 

ఉ !! 9 గం !! నుండి - పాద పూజలు -మీ మాతా -పితరులకు  పాదపూజ చేసుకొనేసదావకాసెం - లేదా మీ ఇష్ట బందువులకు ఎవరికైనా పాద పూజ చేసుకొన వచ్చును 

ఉ !! 10గం !!నుండి --- వివాహ వేదిక 
\
   మహిళలచే  లలితా సహస్రనామ పారాయణ -కుంకుమ పూజ 

1-30 నుంచి 2-30 వరకు  భోజన ప్రసాద వితరణ 

3 గం !! నుండి 4గం !! --- జంటనగరశాఖ   15 సంవత్సరములు ఊర్తి చేసుకొని న  సంధర్భవముగాను    200ల  మాసశివరాత్రులు  నిర్విఘ్నముగా నిర్వహించిన  సందర్భముగాను 
ఒక ప్రత్యేక  సంచిక  'ఆరాధ్య వికాస తరంగిణి -2' మరియు జంటనగరశాఖ వారి వాట్సావ్  లో మీరు పెట్టిన వ్యాసములలో కొన్నింటిని   'శివమ్ ' అను గ్రంధరూపము గా ప్రచురించినాము .
 ఈ  గ్రంధములను పూజ్య  పీఠాధిపతి డా !! అత్తలూరిమృత్యుంజయ శర్మ గారిచే ఆవిష్కరణ . 
గ్రంథముల గురించి డా !!ముదిగొండ అమర్నాథ్ శర్మ గారి ప్రసంగము 
ఆత్మీయ సత్కారము లు -సన్మానములు 

                  తేనీటి విందు

4 గం !! నుండి పూజ్య పీఠాధిపతి గారికి ప్రేత్యేక గణార్చన 

                  
పీఠాధిపతి గారి  ఆశీర్భాషణము .
 హోమములలో,అభిషేకములలో  కానీ  కానీ పీఠాధిపతి గారి గణార్చన లో గాని పాల్గొనువారు ముందుగా సంప్రదించగలరు 

ఎం -వ -ఎం -రావు 
అధ్యక్షులు
9849010505 
                                                ములుగు హనుమంతరావు 
                                                 ఫిట్ పర్సన్ శంకరారాధ్యమఠం                                                                                        9849986614 


                                            -                                                                                                                           టి -శశిభూషణ్                      స్ .ఉదయభాస్కర్ 
                                                                                                                                                                        ప్రధాన కార్యదర్శి                            కోశాధికారి                        
                                                    9849337801                     9848773878