Friday, May 10, 2019
*శని గ్రస్తుని లక్షణములు*
ఆయుశ్చిoత ,నిత్య దైన్యస్థితి ,సోమరితనము ,పనుల సాచివేత ,బుద్ధి మాంద్యము ,అసహనము ,తొందరపాటు తనము ,బద్దకము ,పనులు వాయిదా వేయుట ,వాచాలత ,నిరాశ ,నిస్పృహ ,తన తప్పిదములకు ,పరజయములకు ఇతరులను బాధ్యులను చేయుటయు ,భాదించుటయు,భాదాపడటం,నిర్లక్ష్యం,సకాలములో పనుల చేయక అనవసరము ,అక్కరకురాని పనులు చేయుటయు ,కాలము కలసిరాలేదని సాకు ,మిథ్యావాదము ,పరుష వాక్యములు .దురుసుతనము ,ఏమిటి శాశ్వతమని విచారము ,ముక్కోపము ,పదుగురి లో కలియక పోవటము ,శ్రుంగ భంగములు ,అశుభ భావనలు ,ఆత్మహత్య ప్రయత్నములు ,చినిగిన ,చెడిపోయిన గుడ్డలు ధరించుంట ,అనుమానము ,ద్వయి ప్రవృతి ,తేలేసిన తప్పులు చేయుటయు,వాటిని వేలెత్తి చూపిన వారి పట్ల పగ ,శరీరము శుస్కించుట ,ఎముకలు ,వాటి సందులలో జాడ్యాములు,కాళ్లకు ,కీళ్ళకు వ్యాధులు ,పక్షవాతములు ,దంతభాధాలు ,వాహనములవలన ప్రమాదములు ,జీవనోపాదికి భంగము ,వ్యాపారములలో కష్ట ,నష్టములు ,స్థాన బ్రస్టత్వము ,లను లక్షణములను గమనించవచ్చును..

Thursday, May 9, 2019
ఎవరికైనా అనారోగ్యము లేక ధీర్ఘకాలిక రోగములున్న రోగనిరోధక మంత్రం: ఉపశమనం తథ్యము.
(రోగులు గానీ, వారి సంబంధీకు లు గానీ పఠించి తీర్థమివ్వ వచ్చును.)
ఓం నమో భగవతే మహాసుదర్శన వాసుదేవాయ, ధన్వంతరయే, అమృతకలశ హస్తాయ, సర్వభయవినాశా య,సర్వరోగనివారణాయ,త్రైలోక్యపతయే,త్రైలోక్యవిధాత్రే, శ్రీమహావిష్ణు స్వరూప, శ్రీధన్వం తరీ స్వరూప,శ్రీశ్రీ ఔషధ చక్ర, నారాయణ స్వాహా
Subscribe to:
Posts (Atom)