Saturday, February 29, 2020
Tuesday, February 25, 2020
అనాదిమల సంసార రోగ వైద్యాయ శంభవే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
ఆదిమధ్యాంత హీనాయ స్వభావానలదీప్తయే!

ప్రళయార్ణవ సంస్థాయ ప్రళయోత్పత్తి హేతవే!

జ్వాలామాలావృతాంగాయ జ్వలనస్తంభరూపిణే!

మహాదేవాయ మహతే జ్యోతిషేనంతతేజసే!

ప్రధాన పురుషేశాయ వ్యోమరూపాయ వేధసే!

నిర్వికారాయ నిత్యాయ సత్యాయామలతేజసే!

వేదాంతసార రూపాయ కాలరూపాయ ధీమతే!

మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో బ్రహ్మాదులు స్తుతించిన మహాలింగ స్తుతి ఇది.Forwarded by Uma devi-Warangal’s

Friday, February 21, 2020
Wednesday, February 19, 2020
Friday, February 14, 2020
🌹 వీరభద్రాయనమః 🌹
8. 2. 2020 న జరిగిన
శివమెత్తించిన భద్రకాళి సామేత వీరభద్ర పళ్లెం , దిగ్విజయంగా ఎవరి బాధ్యత వారు నిర్వహించినందుకు , విజయవంతం అయిన సందర్భముగా , కమిటీ వారు , కల్యాణ వీరభద్ర కమిటీ వారిని ,సన్మానించి
వీరభద్ర మెమొంటోస్ను అందచేసి శాలువాతో ,
అందరిని సన్మానించిన దృశ్యాలు , ఇదే కమిటీ
మహాశివరాత్రి కమిటీ అవుతుందని
సభాపూర్వకంగా, తెలియజేసారు .
శుభం భూయాత్
K. S. M.

ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా...
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా...
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా...
గంగ ఉదకము తెచ్చి నీకు, లింగ పూజలు సేదమంటే,
గంగ ఉదకము తెచ్చి నీకు, లింగ పూజలు సేదమంటే
గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నాది లింగా...
గంగ ఉదకము తెచ్చి నీకు, లింగ పూజలు సేదమంటే... ఏ
గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నాది లింగా... ఆ
గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నాది లింగా... అ
మహానుభావా... ఆఆ, మా దేవ శంభో... ఓ
మా లింగ ముర్తీ... ఈ.ఈ...
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా... అ
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా... ఆఆఆ
అక్షయావుల పాడి తెచ్చి, అర్పితము చేదమంటే... ఓహో
అక్షయావుల పాడి తెచ్చి, అర్పితము చేదమంటే.ఏ
అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాది లింగా... అ
అక్షయావుల పాడి తెచ్చి, అర్పితము చేదమంటే... ఏ

అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాది లింగా... ఆఆఅ
మహానుభావా... ఆఆ, మా దేవ శంభో... ఓ
మా లింగ ముర్తీ... ఈ.ఈ... ఈ

తుమ్మి పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూచెదమంటే.ఓహో
తుమ్మి పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూచెదమంటే... ఓహో
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా.అ
తుమ్మి పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూచెదమంటే.ఏ

కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా ...ఆ
మహానుభావా... ఆఆ, మా దేవ శంభో... ఓ
మా లింగ ముర్తీ... ఈ.ఈ... ఈ
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా... అ
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా... ఆఆఆ.

ఏమి సే... తూ.రా... ఆఆఆ. ఏమి సే... తూ.రా... ఆఆఆ.
by డా.మంగళంపల్లి బాలమురళికృష్ణ గారు - Dr.BalaMuraliKrishna garu.
Album: Tathvams - Telugu Devotional

Subscribe to:
Posts (Atom)